• Home » Subhman Gill

Subhman Gill

రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!

రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్‌తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.

తన పోస్ట్‌తో ఆర్సీబీని సరదాగా ఆటపట్టించిన శుభ్‌మన్ గిల్!

తన పోస్ట్‌తో ఆర్సీబీని సరదాగా ఆటపట్టించిన శుభ్‌మన్ గిల్!

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

IND VS NZ:  శుభ్‌మన్‌ గిల్‌ వరుసగా రెండో హాఫ్‌సెంచరీ..

IND VS NZ: శుభ్‌మన్‌ గిల్‌ వరుసగా రెండో హాఫ్‌సెంచరీ..

రాజ్ కోట్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేశాడు. తొలి వన్డేలో కూడా గిల్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. గాయపడిన ఆటగాడు వచ్చేస్తున్నాడు

Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. గాయపడిన ఆటగాడు వచ్చేస్తున్నాడు

దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి సొంత గడ్డపై కివీస్ చేతిలో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా ఉంది. ఇక భారత్ టెస్ట్ జట్టు రెగ్యులర్ నంబర్ త్రీ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ లేకపోవడం కూడా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి