Home » Srirama Navami
శ్రీరామనవమికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. రేపు సీతారాముల కళ్యాణం కోసం మిథిలా ప్రాంగణం లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి(Sita Ramachandra Swamy Temple) బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ భద్రాచలంలోని రాములోరి ఆలయంలో శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఆన్‌లైన్(online)లో కూడా గదులు బుక్ చేసుకోవచ్చని(bookings) అధికారులు ప్రకటించారు.
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సీపీ.. నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మంగళ్‌హాట్‌లో అన్ని ప్రభుత్వ విభాగాల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతించలేమని మద్రాసు హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి(sri rama navami) బుధవారం ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ క్రమంలో మీరు వైష్ణో దేవి ఆలయాన్ని(MATA VAISHNO DEVI temple) సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా నగరంలో గతవారం చోటుచేసుకున్న అల్లర్లు.. హింసాకాండపై
శ్రీరామనవవి శోభాయాత్రల్లో చెలరేగిన అల్లర్లపై భారతీయ జనతా పార్టీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ..
శ్రీరామ నవవి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా సహా పలు ప్రాంతాల్లో రెండ్రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు ఇంకా ..
Amit Shah : అమిత్ షా పర్యటనలో అనూహ్య మార్పులు
మహారాష్ట్రలోని మలద్ ప్రాంతంలో శ్రీరామ నవమి సందర్భంగా ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి..