• Home » SRH

SRH

మా కుర్రాళ్లు ఎంత కసితో ఉన్నారో అర్థమైంది: ఇషాన్ కిషన్

మా కుర్రాళ్లు ఎంత కసితో ఉన్నారో అర్థమైంది: ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. అరంగేట్రంలోనే ప్రఫుల్ 4, సకిబ్ హుస్సేన్ 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

అరంగేట్రంలోనే సత్తా చాటిన సన్‌రైజర్స్ పేసుగుర్రం.. ఎవరీ సకిబ్ హుస్సేన్

అరంగేట్రంలోనే సత్తా చాటిన సన్‌రైజర్స్ పేసుగుర్రం.. ఎవరీ సకిబ్ హుస్సేన్

ఐపీఎల్ 2026లో మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ సత్తా చాటింది. అరంగేట్రంలో ప్రఫుల్ హెంగే, సకిబ్ హుస్సేన్ చెలరేగిన వేళ.. ఆర్ఆర్ 159 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

ఊపేశారు

ఊపేశారు

ఎట్టకేలకు సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొట్టింది. ఈ ఐపీఎల్‌లో ఓటమి లేకుండా దూసుకెళుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు ముకుతాడు వేసింది.

ఐపీఎల్ 2026: ఇషాన్ హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 217

ఐపీఎల్ 2026: ఇషాన్ హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 217

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఘాటుగా స్పందించాడు.

ఇషాన్ కిషన్ చేసిన మిస్టేక్.. గర్ల్‌ఫ్రెండ్ అదితి షాకింగ్ లుక్!

ఇషాన్ కిషన్ చేసిన మిస్టేక్.. గర్ల్‌ఫ్రెండ్ అదితి షాకింగ్ లుక్!

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ

నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ

క్రికెట్‌లో కొనసాగాలంటే ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్‌ బౌలర్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

చెత్త రికార్డులో రోహిత్ సరసన చేరిన అభిషేక్ శర్మ..!

చెత్త రికార్డులో రోహిత్ సరసన చేరిన అభిషేక్ శర్మ..!

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇవాళ లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ 2026: లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం

ఐపీఎల్ 2026: లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం

ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన ఎల్ఎస్‌జీ.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి