• Home » Somireddy Chandramohan Reddy

Somireddy Chandramohan Reddy

Nellore: సోమిరెడ్డి పోరాటానికి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘీభావం..

Nellore: సోమిరెడ్డి పోరాటానికి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘీభావం..

నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైన్స్ దోపిడీపై సోమిరెడ్డి పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంగీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సహజ వనరులను అధికార వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని...

Somireddy : కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ

Somireddy : కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ

కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.

Somireddy : వ్యవసాయ శాఖ మంత్రి మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి

Somireddy : వ్యవసాయ శాఖ మంత్రి మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి

నిమ్మ రైతులకు అపారంగా నష్టం వాటిల్లిందని వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) వెంటనే స్పందించాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) తెలిపారు.

Somireddy:  కేసు మీద కేసు పెట్టాలా.. చంద్రబాబును జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి లక్ష్యం

Somireddy: కేసు మీద కేసు పెట్టాలా.. చంద్రబాబును జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి లక్ష్యం

కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు.

TDP Leader Somireddy: వైఎస్‌పై పొగడ్తలు.. సీఎం జగన్‌పై విమర్శలు

TDP Leader Somireddy: వైఎస్‌పై పొగడ్తలు.. సీఎం జగన్‌పై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Somireddy: జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి

Somireddy: జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి

జగన్ ప్రభుత్వ ( Jagan Govt ) వైఫల్యం వల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.

Somireddy: ధైర్యం ఉంటే  మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి...

Somireddy: ధైర్యం ఉంటే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి...

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది.

Somireddy Chandramohan Reddy: చంద్రబాబును ఎదుర్కొనే దమ్ము జగన్‌రెడ్డికి లేదు

Somireddy Chandramohan Reddy: చంద్రబాబును ఎదుర్కొనే దమ్ము జగన్‌రెడ్డికి లేదు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్‌కు లేదని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.

Somireddy: మైనింగ్ చట్టం సీఎం జగన్‌రెడ్డి కాళ్ల  కింద నలిగిపోతుంది

Somireddy: మైనింగ్ చట్టం సీఎం జగన్‌రెడ్డి కాళ్ల కింద నలిగిపోతుంది

ఏపీలో మైనింగ్ చట్టం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాళ్ల కింద నలిగిపోతోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రామోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.

Somireddy : ఆ రెండు సంస్థలకూ పుట్టిన విష పుత్రిక ఇండో సోల్

Somireddy : ఆ రెండు సంస్థలకూ పుట్టిన విష పుత్రిక ఇండో సోల్

విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పవర్ సెక్టారులో స్కాంలో సీక్వెల్‌ను ప్రభుత్వం తెర లేపిందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి