Home » Social Media
సింహాచలంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. తీవ్రంగా బాధపడ్డానని వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Delivering Milk In An Audi Car: అయితే.. బ్యాంకు ఉద్యోగంలో అడుగుపెట్టిన తర్వాత అంతా మారిపోయింది. 10 టు 6 పనితో అతడు విసిగిపోయాడు. వాహనాలపై ఉన్న అతడి ప్రేమను ఆ ఉద్యోగం తొక్కి పడేసింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం మానేయాలనుకున్నాడు.
UPSC Aspirant: తాజాగా, ఓ యువతి తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ‘ ఎగ్జామ్ వ్యక్తిని మార్చలేదు. అందరూ ఒకే జాతికి చెందిన వారు.. అలాంటప్పుడు వేరుగా ఎలా ఉంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pakistan Water Problem: నీటి కొరతతో అల్లాడిపోతున్న పాకిస్తాన్‌కు భారత్ నిర్ణయంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థతి ఏర్పడింది. తాగడానికి కూడా నీళ్లు లేకుండా అక్కడి జనం అల్లాడుతున్నారు. పాక్‌కు నీటి సరఫరా ఆపివేయటంపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా కారణంగా వ్యాపారం తలకు మించిన భారమవుతోంది. మైక్రో లెవల్ నుంచి భారీ స్థాయిలో ఏదో చేసేద్దామనుకుంటే చివరకు బూమ్రాంగ్ అవుతోంది.
సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి
తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అసత్య పోస్టులు షేర్ చేస్తే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను తెలియజేసింది
Director Anurag Kashyap Apologizes: ఆయన బ్రాహ్మణులపై చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గాయి. శుక్రవారం బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు.
Paleti Krishnaveni: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమెను పల్నాడు జిల్లా దాచేపల్లికి తరలించనున్నారు.
రీల్స్ పిచ్చితో ఓ వార్డ్ బాయ్ అరాచాకానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పని కాస్త వైరల్ కావడంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆ వివరాలు..