• Home » Social Media

Social Media

Rajamahendravam: సినీ నటి శ్రీరెడ్డికి మరో షాక్.. ఆమెపై కేసు నమోదు.. ఎందుకంటే..

Rajamahendravam: సినీ నటి శ్రీరెడ్డికి మరో షాక్.. ఆమెపై కేసు నమోదు.. ఎందుకంటే..

ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

TDP: వారిని  సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

TDP: వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు: కనపర్తి శ్రీనివాసరావు

తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

చిచ్చు పెట్టే ముఠా!

చిచ్చు పెట్టే ముఠా!

కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు.

TDP: తప్పు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం

TDP: తప్పు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టుల అంశం కాకరేపుతోంది. సోషల్ పోస్టుల అంశంపై వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ నేతలు స్పందించారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది అని విరుచుకుపడ్డారు. వారే పోస్టులు చేసి, నెపం తమపై నెడుతున్నారని మండిపడ్డారు.

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.

BRS: లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు

BRS: లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు

లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు.

YSRCP: వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్

YSRCP: వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్

సోషల్‌ మీడియాలో అత్యంత హేయమైన భాషను ఉపయోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, జగన్‌ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రా రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.

అసభ్య పోస్టులపై ఉక్కుపాదం

అసభ్య పోస్టులపై ఉక్కుపాదం

సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఇతర మంత్రులు సహా వారి కుటుంబాల్లోని మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

YSRCP Social Media: అశోక్ రెడ్డి అరెస్ట్.. రాజమండ్రికి బోరుగడ్డ అనిల్ తరలింపు

YSRCP Social Media: అశోక్ రెడ్డి అరెస్ట్.. రాజమండ్రికి బోరుగడ్డ అనిల్ తరలింపు

వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన అశోక్ రెడ్డిని మంగళగిరి పోలీసులు ఆదివారం నిజామాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని మంగళగిరి తరలించి.. కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Palla Srinivasa Rao: జగన్ ట్వీట్.. అబద్దాల పుట్ట..

Palla Srinivasa Rao: జగన్ ట్వీట్.. అబద్దాల పుట్ట..

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ట్విట్ అంతా అబద్దాల పుట్టగా ఆయన అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి