Home » Social Media
అమృత్‌సర్‌లో ఓ గుడిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బాంబు దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రికార్డైన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.
ECL 2025 Season 2 Streaming: కొడితే సిక్స్ లేదంటే ఫోర్.. 22 బంతుల్లో సెంచరీ, 34 బంతుల్లో 150 నాటౌట్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ చూడని స్కోర్లు ఇవి. కానీ ఓ లీగ్‌లో మాత్రం నీళ్లు తాగినంత అలవోకగా భారీ స్కోర్లు బాదేస్తున్నారు. ఆ లీగ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పన ఆరోగ్యం మరింత మెరుగుపడింది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఓ సంచలన వీడియో విడుదల చేశారు.త్వరలో మళ్లీ పాటలతో మీ ముందుకు వస్తానని చెప్పారు.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు నిత్యావసరంగా మారాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ మొబైల్‌లో రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారు. కానీ దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే.. సీఎం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని ఆరోపించారు.
Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
How To Activate Insta Teen Accounts : ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో టీన్ అకౌంట్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో తల్లిదండ్రులు ఇక నుంచి తమ పిల్లల ఖాతాలపై ఒక కన్నేసి ఉంచవచ్చు. మొత్తంగా తమ పిల్లలు ఇన్‌స్టా అకౌంట్లో ఏం చేస్తున్నారనేది నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి నియంత్రణలో ఉంచే ఈ ఫీచర్ యాక్టివేషన్ కోసం ఇలా చేయండి..
ఒక్క దెబ్బతో మనిషిని ఎలా చంపొచ్చే యూట్యూబ్ చూసి మర్డర్ స్కెచ్ వేశాడు. కన్నతండ్రిని కర్రతో తలపై కొట్టి చంపేశాడు.
టీటీడీ సోషల్ మీడియాలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీడియో రావడాన్ని ప్రస్తుత బోర్డు సభ్యులు తీవ్రంగా పరిగణించారు.
సోషల్ మీడియా(Social media) వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలా మంది తమకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటారు.