• Home » Skill Development Case

Skill Development Case

CBN : చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్.. ఆనందంలో మునిగితేలుతున్న టీడీపీ శ్రేణులు

CBN : చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్.. ఆనందంలో మునిగితేలుతున్న టీడీపీ శ్రేణులు

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి (TDP Chief Chandrabbu) మధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే...

Chandrababu bail live updates: బాబు బెయిల్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. పురందేశ్వరి ఏమన్నారంటే..

Chandrababu bail live updates: బాబు బెయిల్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. పురందేశ్వరి ఏమన్నారంటే..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు.

Chandrababu bail: చంద్రబాబు బెయిల్‌కు హైకోర్టు విధించిన 5 షరతులు ఇవే..

Chandrababu bail: చంద్రబాబు బెయిల్‌కు హైకోర్టు విధించిన 5 షరతులు ఇవే..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. అయితే ఈ బెయిల్‌కి కోర్టు 5 కండీషన్లు విధించింది.

Chandrababu Bail: చంద్రబాబుకు బెయిల్ మంజూరు

Chandrababu Bail: చంద్రబాబుకు బెయిల్ మంజూరు

ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

AP BJP Chief: చంద్రబాబుకు బెయిల్ రావడంపై పురందేశ్వరి రియాక్షన్

AP BJP Chief: చంద్రబాబుకు బెయిల్ రావడంపై పురందేశ్వరి రియాక్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు.

High Court: చంద్రబాబు కేసు విచారణ మధ్యాహ్నం 2:15కు వాయిదా

High Court: చంద్రబాబు కేసు విచారణ మధ్యాహ్నం 2:15కు వాయిదా

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు.

AP Highcourt: చంద్రబాబు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

AP Highcourt: చంద్రబాబు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

CBN : చంద్రబాబుతో ములాఖత్ తర్వాత సంచలన విషయాలు బయటపెట్టిన నారా లోకేష్

CBN : చంద్రబాబుతో ములాఖత్ తర్వాత సంచలన విషయాలు బయటపెట్టిన నారా లోకేష్

అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, బరువుపై ఇన్నిరోజులుగా పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళనే అక్షరాలా నిజమైంది. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు భద్రత విషయంపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాస్తూ సంచలన విషయాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే..

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి