• Home » Singareni Collieries

Singareni Collieries

G. Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించం..

G. Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించం..

సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు.

సింగరేణిలో కారుణ్య నియామకాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

సింగరేణిలో కారుణ్య నియామకాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

సింగరేణిలో కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని కార్మికులు దీర్ఘకాలంగా కోరుతుండగా.. ఇటీవలే వారికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Singareni:  నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోల్ బెల్ట్

Singareni: నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోల్ బెల్ట్

సాధారణంగానే సింగరేణి ఏరియాలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎండలు మరింత తీవ్రతరమయ్యాయి. భానుడు మంటలు మండిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే భగభగ మండిపోతున్నాడు. ఇక సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఎలా ఉంటుంది?

Singareni Job Notification: సింగరేణిలో 485 పోస్టులు.. గురువారం నోటిఫికేషన్..!

Singareni Job Notification: సింగరేణిలో 485 పోస్టులు.. గురువారం నోటిఫికేషన్..!

Singareni Job Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. 485 ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది సింగరేణి సంస్థ. వీటి భర్తీకి సంబంధించి గురువారం(ఫిబ్రవరి 22) నాడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఎండీ ప్రకటించారు.

Singareni Election: ఐఎన్‌టీయూసీని ఓడించారు సరే.. సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ పరిస్థితి ఏంటి?

Singareni Election: ఐఎన్‌టీయూసీని ఓడించారు సరే.. సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ పరిస్థితి ఏంటి?

సింగరేణి ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి మినహా ఇతర సంఘాలు ఒక్క డివిజన్‌ను కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ కనుమరుగవ్వడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Singareni Election Result Live Updates:  ఇప్పటివరకు ఏ సంఘం ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే.. శ్రీరాంపూర్ ఫలితంపై ఉత్కంఠ

Singareni Election Result Live Updates: ఇప్పటివరకు ఏ సంఘం ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే.. శ్రీరాంపూర్ ఫలితంపై ఉత్కంఠ

సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్త్ మధ్య లెక్కింపు జరుగుతోంది.

Singareni Election: ప్రశాంతంగా ముగిసిన సింగరేణి పోలింగ్.. 7 గంటలకు కౌంటింగ్ షురూ

Singareni Election: ప్రశాంతంగా ముగిసిన సింగరేణి పోలింగ్.. 7 గంటలకు కౌంటింగ్ షురూ

సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి 90 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందనే వివరాలు అందాల్సి ఉంది.

Kothagudem Dist,: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Kothagudem Dist,: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్ కార్యాలయం వద్ద గుర్తింపు ఎన్నిక ప్రచారానికి ఎమ్మెల్యే సాంబశివరావు వచ్చారు. అయితే అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

MLA Vivek Venkata Swamy: సింగరేణి కార్మికులకు అండగా సీఎం రేవంత్‌రెడ్డి

MLA Vivek Venkata Swamy: సింగరేణి కార్మికులకు అండగా సీఎం రేవంత్‌రెడ్డి

సింగరేణి కార్మికులకు అండగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఉన్నారని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి ( MLA Vivek Venkata Swamy ) తెలిపారు. ఆదివారం నాడు మందమర్రి INTUC కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులతో గుర్తింపు సంఘం ఎన్నికలపై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గారు,INTUC అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఉన్నారు.

Mancherial: సింగరేణిలో పొలిటికల్ హీట్..

Mancherial: సింగరేణిలో పొలిటికల్ హీట్..

మంచిర్యాల: సింగరేణిలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ -సీపీఐ మధ్య సయోధ్య కుదరలేదు. ఎన్నికల్లో రెండు పార్టీల అనుబంధ సంఘాలు తలపడుతున్నాయి. ఐఎన్‌టీయూసీకి మద్దతుగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి