• Home » Sikkim

Sikkim

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్‌కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

LokSabha Elections: మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్

LokSabha Elections: మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్

సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.

Assembly Elections Results: ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Assembly Elections Results: ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది

Hyderabad: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్‌ సతీమణి కన్నుమూత

Hyderabad: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్‌ సతీమణి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి.. సిక్కిం, కేరళ మాజీ గవర్నర్‌ పి.శివశంకర్‌ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయున లక్ష్మీబాయి వ్యక్తిగతంగానూ ప్రముఖులే.

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.

Sikkim: సిక్కింలో తొలి రైల్వేస్టేషన్.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..

Sikkim: సిక్కింలో తొలి రైల్వేస్టేషన్.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..

ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్‌పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు..  50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు.. 50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.

Sikkim Floods: సిక్కిం వరదల్లో 82 కి చేరిన మృతుల సంఖ్య.. చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులు

Sikkim Floods: సిక్కిం వరదల్లో 82 కి చేరిన మృతుల సంఖ్య.. చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులు

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్(Lachen, Lachung) పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు(Tourists) చిక్కుకుపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి