• Home » Shubman Gill

Shubman Gill

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

Shubman Gill Injury: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో గిల్ గాయపడడం టీమిండియాను కాస్త కలవరపెట్టింది. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే చివరలో గిల్ మళ్లీ బ్యాటింగ్ రావడం, ఫీల్డింగ్ కూడా చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయంపై గిల్ మాట్లాడాడు.

IND vs NZ: సెమీస్‌లో మనవాళ్లకు గాయాలే గాయాలు.. కానీ గుడ్ న్యూస్!

IND vs NZ: సెమీస్‌లో మనవాళ్లకు గాయాలే గాయాలు.. కానీ గుడ్ న్యూస్!

వరల్డ్‌కప్‌లో 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మన టీమిండియాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో మన భారతీయ కీలక ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వాళ్లే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.

IND vs NED: వరల్డ్‌కప్‌లో ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసిన భారత్.. టాప్-5 ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం

IND vs NED: వరల్డ్‌కప్‌లో ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసిన భారత్.. టాప్-5 ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం

Team India: ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వరుస విజయాలు నమోదు చేసిన భారత జట్టు.. తాజాగా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది. ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ ఘనత సాధించింది.

IND vs NED: ఊచకోత కోసిన టీమిండియా బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం

IND vs NED: ఊచకోత కోసిన టీమిండియా బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం

IND vs NED: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. మొదటి నుంచి ఐదో బ్యాటర్ దాకా.. ప్రతి ఒక్కరూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా.. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అయితే పరుగుల సునామీ సృష్టించారు.

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు ముద్దు పెట్టిన సచిన్ కుమార్తె.. అసలు ట్విస్ట్ ఇదే..!!

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు ముద్దు పెట్టిన సచిన్ కుమార్తె.. అసలు ట్విస్ట్ ఇదే..!!

Sara Tendulkar: టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్‌, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. అయితే తాజాగా సారా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర స‌ృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.

ICC Rankings: బాబర్ నంబర్ వన్ స్థానంపై గిల్ గురి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ జోరు

ICC Rankings: బాబర్ నంబర్ వన్ స్థానంపై గిల్ గురి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ జోరు

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఏకంగా ముగ్గురు బ్యాటర్లు టాప్ 3లో ఉండడం గమనార్హం.

Shubman Gill: వరల్డ్ రికార్డ్ సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆ మైలురాయి అందుకున్న తొలి ఆటగాడు

Shubman Gill: వరల్డ్ రికార్డ్ సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆ మైలురాయి అందుకున్న తొలి ఆటగాడు

భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకొని చరిత్రపుటలకెక్కాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా..

World Cup: చరిత్రకు 14 పరుగుల దూరంలో శుభ్‌మన్ గిల్.. అదే జరిగితే ఆ దిగ్గజ క్రికెటర్ ప్రపంచ రికార్డు బద్దలు

World Cup: చరిత్రకు 14 పరుగుల దూరంలో శుభ్‌మన్ గిల్.. అదే జరిగితే ఆ దిగ్గజ క్రికెటర్ ప్రపంచ రికార్డు బద్దలు

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.

Shubman Gill: సారాతో మళ్లీ చిగురించిన ప్రేమాయణం.. ఇవే సాక్ష్యాలు..!!

Shubman Gill: సారాతో మళ్లీ చిగురించిన ప్రేమాయణం.. ఇవే సాక్ష్యాలు..!!

పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి హాజరైంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. బ్యాటింగ్‌లోనూ శుభ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతడిని అభినందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి