• Home » Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan: మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్న ధావన్, హర్భజన్

Shikhar Dhawan: మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్న ధావన్, హర్భజన్

క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.

ED Summons Dhawan: ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

ED Summons Dhawan: ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన క్రికెటర్లు, సెలబ్రిటీలు చిక్కులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం

WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‎తో మ్యాచ్ ఆడటానికి భారత జట్టు నిరాకరించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ శిఖర్ ధావన్‎ను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పాడు.

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు కొట్టిన డబుల్ సెంచరీతో తన కెరీర్ క్లోజ్ అయిందన్నాడు.

Shikhar Dhawan: ప్రేమలో కొత్త ఇన్నింగ్స్..ప్రియురాలిని పరిచయం చేసిన ధావన్

Shikhar Dhawan: ప్రేమలో కొత్త ఇన్నింగ్స్..ప్రియురాలిని పరిచయం చేసిన ధావన్

క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడూ అనేక విషయాలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Shikhar Dhawan Girlfriend: గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ధవన్.. చాహల్‌ కూడా..

Shikhar Dhawan Girlfriend: గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ధవన్.. చాహల్‌ కూడా..

Team India: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఎట్టకేలకు ఓపెన్ అయిపోయాడు. తన లవ్ లైఫ్ గురించి అతడు క్లారిటీ ఇచ్చాడు. తన నయా ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు.

Shikhar Dhawan: కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్.. ఆమెనే ప్రేయసి అంటూ..

Shikhar Dhawan: కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్.. ఆమెనే ప్రేయసి అంటూ..

Shikhar Dhawan Girlfriend: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిలేషన్‌షిప్ గురించి ఓ హింట్ ఇచ్చాడు. ఆమెనే తన కొత్త ప్రేయసి అని బయటపెట్టాడు. మరి.. ధవన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

Ashutosh Sharma Mentor: అశుతోష్ వెనుక అదృశ్య శక్తి.. టీమిండియా స్టార్ సాయంతో..

Ashutosh Sharma Mentor: అశుతోష్ వెనుక అదృశ్య శక్తి.. టీమిండియా స్టార్ సాయంతో..

LSG vs DC IPL 2025: సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయం అందించాడు అశుతోష్ శర్మ. ఫోర్లు, సిక్సులతో విశాఖ తీరంలో సునామీ సృష్టించిన ఈ పించ్ హిట్టర్.. తన థండర్ నాక్ వెనుక సీక్రెట్‌ను బయటపెట్టాడు.

Shikhar Dhawan: నన్ను కావాలనే బ్లాక్ చేశారు.. ధావన్ సంచలన వ్యాఖ్యలు

Shikhar Dhawan: నన్ను కావాలనే బ్లాక్ చేశారు.. ధావన్ సంచలన వ్యాఖ్యలు

Team India: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు తనను కావాలనే బ్లాక్ చేశారని అన్నాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

Legend 90 League 2025: క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

Legend 90 League 2025: క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

Delhi Royals vs Chhattisgarh Warriors: క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్ వచ్చేసింది. ఇకపై 90 బంతుల్లోనే మ్యాచులు ముగిసిపోవడాన్ని చూడొచ్చు. ఈ ఫార్మాట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి