• Home » Shamshabad

Shamshabad

Threatening Calls: గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

Threatening Calls: గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది ప్రయాణీకులను కిందకు దించి విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Shamshabad Airport: శంషాబాద్‌లో  రూ. 13 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత..!

Shamshabad Airport: శంషాబాద్‌లో రూ. 13 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ(శుక్రవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

Drugs: రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే

Drugs: రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే

Telangana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Airport: శంషాబాద్‌లో 9 విమానాలకు బెదిరింపులు

Airport: శంషాబాద్‌లో 9 విమానాలకు బెదిరింపులు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు. పోలీసులు అప్రమత్తమయ్యారుు. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Road Accident: గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన పెనుప్రమాదం

Road Accident: గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన పెనుప్రమాదం

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ సీఐ బాల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు.

Shamsabad : జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దు

Shamsabad : జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దయ్యింది.

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్‌ అధికారులు గురువారం తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి