Home » Sexual harassment
ఇంత దారుణమా..? సాక్షాత్తూ దేశాధ్యక్షురాలికి.. పబ్లిగ్గా లైంగిక వేధింపులా? సభ్యసమాజం నివ్వెరపోయేలా ఉంది ఈ ఘటన. మెక్సికో అధ్యక్షురాలిపై జరిగిన ఈ నీచమైన పని గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు.. గళమెత్తుతున్నారు.
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఏకంగా 17 మంది విద్యార్థినులు డైరెక్టర్ మీద ఫిర్యాదు చేయడం విశేషం.
థాయ్‌లాండ్ బౌద్ధ మతాధికారులను ఇప్పుడు భారీ హనీ ట్రాప్ కుదిపేస్తోంది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టి రూ.100 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు ఒక థాయ్ మహిళపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్స్, బ్లాక్‌మెయిల్..
వాళ్లు.. దేశంలో ఉన్నత పదవుల్లోని వారు కావొచ్చు. అడ్డా కూలీలైనా కావొచ్చు. ఎంతో అభివృద్ధి చెందిన దేశమైనా, నిరుపేద దేశమైనా సరే. ఆడవాళ్లను ట్రీట్ చేసే విధానంలో మగవాళ్ల బుద్ధి మారడం లేదు.
లైంగిక వేధింపుల కేసు నిందితుడికి సుప్రీం షాకిచ్చింది. బాధితురాలి కుటుంబంతో రాజీ కుదుర్చుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పింది.
చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్ పోర్న్) చూడడం, డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
వింగ్ కమాండర్ గత రెండేళ్లుగా తనను వేధిస్తూ లైంగిక దాడులు జరుపుతున్నట్టు పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 2023 డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్‌లో కొత్త సంవత్సరం పార్టీ జరిగిందని, గిఫ్ట్ పేరుతో గదికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి జరిపినట్టు తెలిపింది.