Home » Seethakka
Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనలపై మంత్రి సీతక్క ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప.. కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదని.. ఈ ఘటనతో కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని అన్నారు.
అభివృద్ధి పేరిట హైవే, స్కైవే, ఫ్లైవేలు నిర్మించడం మాత్రమే కాదు.. ఆదివాసీలు నడించేందుకు కనీసం దారులు నిర్మించాలని.. ఆ దిశగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.
సినీ కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ఓ మహిళ మృతి కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.
టీజీ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. అయినా మీలో మార్పు రాదా ? అంటూ మండిపడ్డారు.
ములుగు జిల్లా ములుగు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకులం మైదానంలో సీఎం కప్ క్రీడాపోటీలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు
బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెలుకు దేవతా రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ ప్రజలపై రుద్దారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఈనెల 11న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.
రాష్ట్ర క్యాబినెట్‌లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.
మంత్రి సీతక్కను అవమానపరిచేలా, అసభ్యకరమైన పోస్టులు పెట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు నిందితలును సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతుగా సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. పునరావాసం ఇష్టం లేనివారు అటవీ ప్రాంతంలోనే ఉండొచ్చని, వారికీ అన్ని విధాలా సహకరిస్తామని, ఎవరినీ బలవంతంగా తరలించేది లేదని స్పష్టం చేశారు.