• Home » Seethakka

Seethakka

Minister Seethakka : కేటీఆర్ ఎపిసోడ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka : కేటీఆర్ ఎపిసోడ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు.

Assembly: గురుకులాలపై మాటల యుద్ధం

Assembly: గురుకులాలపై మాటల యుద్ధం

అసెంబ్లీలో గురుకులాలు, పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనలపై మంత్రి సీతక్క ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప.. కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదని.. ఈ ఘటనతో కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని అన్నారు.

Seethakka: హైవే, స్కైవే, ఫ్లైవేలే కాదు.. ఆదివాసీలు నడిచేందుకు దారులు కూడా

Seethakka: హైవే, స్కైవే, ఫ్లైవేలే కాదు.. ఆదివాసీలు నడిచేందుకు దారులు కూడా

అభివృద్ధి పేరిట హైవే, స్కైవే, ఫ్లైవేలు నిర్మించడం మాత్రమే కాదు.. ఆదివాసీలు నడించేందుకు కనీసం దారులు నిర్మించాలని.. ఆ దిశగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.

Seethakka: అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు

Seethakka: అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు

సినీ కథానాయకుడు అల్లు అర్జున్‌ అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట, ఓ మహిళ మృతి కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.

Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

టీజీ ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. అయినా మీలో మార్పు రాదా ? అంటూ మండిపడ్డారు.

Mulugu: కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క

Mulugu: కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా ములుగు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకులం మైదానంలో సీఎం కప్‌ క్రీడాపోటీలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు

Seethakka: కేటీఆర్‌ చెల్లికి దేవతా రూపంతో.. తెలంగాణ తల్లిని ప్రజలపై రుద్దారు

Seethakka: కేటీఆర్‌ చెల్లికి దేవతా రూపంతో.. తెలంగాణ తల్లిని ప్రజలపై రుద్దారు

బీఆర్‌ఎస్‌ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్‌ చెల్లెలుకు దేవతా రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ ప్రజలపై రుద్దారని మంత్రి సీతక్క మండిపడ్డారు.

CM Revanth Reddy: ఢిల్లీకి మరోసారి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: ఢిల్లీకి మరోసారి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఈనెల 11న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.

Seethakka: బండి సంజయ్‌ వ్యాఖ్యలు సరికాదు..

Seethakka: బండి సంజయ్‌ వ్యాఖ్యలు సరికాదు..

రాష్ట్ర క్యాబినెట్‌లో అర్బన్‌ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి