Home » Secundrabad
బీదర్, పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో(By Bidar, Padmavati Express train) దొంగలు పడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్(Vijayawada to Secunderabad) వైపు వస్తున్న పద్మావతి, బీదర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్- 4,9,10 బోగిలోని ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు.
నిర్వహణ పనుల కారణంగా ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్(Secunderabad) నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్-కొల్లం(Secunderabad-Kollam) (నంబర్: 07193) రైలు, ఈనెల 14వ తేదీన కొల్లం నుంచి బయల్దేరాల్సిన కొల్లం-సికింద్రాబాద్ (నెంబర్: 07194) రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల(Secunderabad, Malkajigiri, Chevella) నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, నిర్వహించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్(Thiegulla Padma Rao Goud) అన్నారు.
భానుడి భగ.. భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది.
దానాపూర్ ఎక్స్‌ప్రెస్(Danapur Express) అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ పుడుతోంది. ఆ రైలులో కిక్కిరిసిపోతున్న రద్దీతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. వాటి వివరాలు.. - నెం.07193 సికింద్రాబాద్-కొల్లాం(Secunderabad-Kollam) ప్రత్యేక రైలు ఈనెల 17,24, మే 1,8,15,22,29, జూన్ 5,12,19,26(గురువారం)తేదీల్లో సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
Telangana: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్‌భవన్ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సెల్‌ఫోన్ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి పారిపోయాడు. జల్సాల కోసం ఆ ఫోన్‌ను రూ.1,700కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గాయాలపాలైన బాధితుడు స్టేషన్‌లోనే ప్రాణాలు వదిలాడు.