• Home » Schools

Schools

Gurukula Schools: గురుకులాల్లో ప్రవేశానికి 38,278 మంది  అర్హత

Gurukula Schools: గురుకులాల్లో ప్రవేశానికి 38,278 మంది అర్హత

రాష్ట్ర గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహించిన పరీక్షా ఫలితాలను టీజీసెట్‌- 2025 చీఫ్‌ కన్వీనర్‌ డా విఎస్‌ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు.

Best School For Kids: పిల్లలకు ఎలాంటి స్కూల్‌ మంచిది..

Best School For Kids: పిల్లలకు ఎలాంటి స్కూల్‌ మంచిది..

Best School For Kids: పిల్లలను స్కూల్‌‌కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.

Bobbili: హెడ్మాస్టర్‌ ‘స్వీయ శిక్ష’!

Bobbili: హెడ్మాస్టర్‌ ‘స్వీయ శిక్ష’!

విద్యార్థుల ముందు గుంజిళ్లు తీశారు. తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మేం బడిలో చదివిస్తాం. మీరూ మీ పిల్లలపై శ్రద్ధ చూపండి’ అని విన్నవించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఇది.

Lokesh support Headmaster: స్కూల్‌లో గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్.. ఏమైందంటే..

Lokesh support Headmaster: స్కూల్‌లో గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్.. ఏమైందంటే..

Lokesh support Headmaster: మాట వినడం లేదంటూ విద్యార్థుల విషయంలో ఓ హెడ్మాస్టర్ చేసిన పనిని అభినందించారు మంత్రి లోకేష్. మీ ఆలోచన బాగుంది.. అంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు మంత్రి.

Government Schools: అడుగడుగునా అపరిశుభ్రత

Government Schools: అడుగడుగునా అపరిశుభ్రత

ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్‌ రాష్ట్ర సర్కారును కోరింది. ప్రస్తుత పథకంలో అనేక లోపాలున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది.

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TEACHER : బాల భైరవుడు

TEACHER : బాల భైరవుడు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల భైరవుడి చిత్రాన్ని పేరూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీరాములు ఎంతో సుందరంగా చిత్రీకరించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

School Holidays: విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..

School Holidays: విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..

విద్యార్థులకు హాలిడేస్ అంటే చాలు ఎగిరి గంతులు వేస్తారు. అయితే, ఫిబ్రవరి చివరిలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఉంటే మరో రోజు మాత్రం రాష్ట్రంలోని కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.

Raging: సెవెంత్ స్టూడెంట్‌పై టెన్త్ స్టూడెంట్స్ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే

Raging: సెవెంత్ స్టూడెంట్‌పై టెన్త్ స్టూడెంట్స్ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే

Raging: స్కూల్ హాస్టల్‌లో ర్యాగింగ్ తీవ్ర సంచలనం రేపుతోంది. ఏడో తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదో తరగతి విద్యార్థులు దాడి చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి