• Home » Schools

Schools

Warangal: వరంగల్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌..!

Warangal: వరంగల్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌..!

వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ స్టేడియం (జేఎన్‌ఎం)లో తాత్కాలికంగా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Kodangal Residential School: ఇట్లుంటది కొడంగల్‌ యంగ్‌ ఇండియా స్కూల్‌

Kodangal Residential School: ఇట్లుంటది కొడంగల్‌ యంగ్‌ ఇండియా స్కూల్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నమూనా ఇది.

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది.

Organic Farming Residential Schools: వసతి గృహాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు

Organic Farming Residential Schools: వసతి గృహాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు

హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

School Vehicles: ఇలా కుక్కి తీసుకెళితే ఎలా?

School Vehicles: ఇలా కుక్కి తీసుకెళితే ఎలా?

నలుగురు వెళ్లాల్సిన ఆటోలో 8 నుంచి 10 మంది.. 8 మందిని తీసుకెళ్లాల్సిన మారుతీ ఓమ్ని వ్యాన్‌లో 15 నుంచి 18 మంది..

Mudigonda: 45 మంది విద్యార్థినులకు అస్వస్థత

Mudigonda: 45 మంది విద్యార్థినులకు అస్వస్థత

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

పేరెంట్స్‌ మీటింగ్‌ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

School Fees: దేశంలో స్కూల్ ఫీజుల పేరుతో దోపిడీ.. క్రిప్టోకరెన్సీ సహ వ్యవస్థాపకుడి పోస్ట్ వైరల్

School Fees: దేశంలో స్కూల్ ఫీజుల పేరుతో దోపిడీ.. క్రిప్టోకరెన్సీ సహ వ్యవస్థాపకుడి పోస్ట్ వైరల్

ప్రస్తుతం భారతదేశంలో విద్యా ఖర్చులు పైపైకి వెళ్తున్నాయని CoinSwitch సహ వ్యవస్థాపకుడు ఆశిష్ సింఘాల్ అన్నారు. ప్రైవేటు స్కూల్స్ పెంచుతున్న ఫీజుల స్థాయి చూస్తుంటే, ఇది ఒక దోపిడీ మాదిరిగా అనిపిస్తోందన్నారు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Maths Miracle: వామ్మో!... ఒక పాఠశాల గోడ, 4 లీటర్ల పెయింట్.. ఖర్చు 1.07 లక్షలు

Maths Miracle: వామ్మో!... ఒక పాఠశాల గోడ, 4 లీటర్ల పెయింట్.. ఖర్చు 1.07 లక్షలు

ప్రభుత్వ పాఠశాల గోడకు పెయింట్ వేసేందుకు 168 కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలను ఉపయోగించారు. కేవలం 4 లీటర్ల పెయింట్‌కు వేసేందుకు అంత మందిని పనిలోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైగా పనికి చెల్లించిన బిల్లు చూస్తే కళ్లు తేలేయాల్సిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి