Home » Savings
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ద్వారా మీరు ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. మీరు రూ. 1000 నుండి 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
నెలాఖరులో డబ్బు మిగలడం లేదా? ఖర్చులు ఎక్కువైయ్యాయా? అయితే, ఈ మ్యాజిక్ ఫార్ములా పాటిస్తే మీ జేబులో డబ్బు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, ఆ నియమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లైఫ్‌లో ఆర్థిక భద్రత ఉండాలంటే సంపాదనతో పాటుగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. మీరు ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి, మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.
ఇంట్లో రోజు వారి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయా? అయితే, ఈ మార్పులను తప్పకుండా చేసుకోండి. లేదంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్థిక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం చాలా ముఖ్యం. మనం ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. పెన్షన్ ప్లాన్‌కు సంబంధించి..
డబ్బులు పొదుపు చేసేందుకు ప్రస్తుతం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల ఎక్కువ మంది పోస్టాఫీసు అందించే పథకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిస్క్ లేని రెండు బెస్ట్ పోస్టాఫీసు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పవచ్చు. అవును మీరు చదివింది నిజమే. ప్రతి నెల సేవింగ్ చేసే బదులు, మీకు అందుబాటులో ఉన్న సమయంలో ఒకేసారి రూ. 1లక్ష ఇన్వెస్ట్ (Investment Tips) చేసి వదిలేస్తే, కొన్నేళ్ల తర్వాత అది మీకు కోటి రూపాయలుగా మారుతుంది. అదేలా సాధ్యం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు 80 రూపాయలు పొదుపు చేయడం చిన్న విషయంలా అనిపించవచ్చు (Financial Planning). కానీ దీని ద్వారా మీరు కొన్నేళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. అయితే దీని కోసం ఏం చేయాలి, ఎన్నేళ్లు పొదుపు చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు నెలకు లక్ష రూపాయల మొత్తాన్ని పన్ను లేకుండా పొందాలని చూస్తున్నారా. అందుకోసం ఏం చేయాలి. ఎన్నేళ్లు పెట్టుబడి చేయాలి. దీని కోసం ఏడాదికి ఎంత సేవ్ (PPF Investment) చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.