• Home » Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia: క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన తెలుగు ప్రవాసీ.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి!

Saudi Arabia: క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన తెలుగు ప్రవాసీ.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి!

అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా క్రికెట్‌ ఆడిన ఆ ప్రవాస భారతీయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు ఆస్పత్రికి తరలించేలోపే ఆ హైదరాబాదీ ప్రాణాలు కోల్పోయాడు. సౌదీ అరేబియాలోని అల్‌ ఖోబర్‌లోని రాఖా ప్రాంతంలో ఈ విషాదం జరిగింది.

Eid Milad Un Nabi 2023: ప్రవక్త పుట్టిన దేశంలోనే వేడుకలకు దూరం

Eid Milad Un Nabi 2023: ప్రవక్త పుట్టిన దేశంలోనే వేడుకలకు దూరం

మిలాద్‌ ఉన్‌ నబీ.. మొహమ్మద్‌ ప్రవక్త జన్మదినంగా భావించే ఈ రోజును చాలా దేశాల్లో ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. ప్రవక్త జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు.

Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..

Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..

విదేశీ సందర్శకులను ఆకర్షించేందుకు అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు వీసా వెసులుబాటులు కల్పిస్తున్న సౌదీ.. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

Saudi Arabia: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోనే 15వేల మంది అరెస్ట్.. 10వేల మందికిపైగా దేశ బహిష్కరణ!

Saudi Arabia: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోనే 15వేల మంది అరెస్ట్.. 10వేల మందికిపైగా దేశ బహిష్కరణ!

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 15వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

Saudi Arabia: సౌదీలో స్కూల్ విద్యార్థినికి 18ఏళ్ల జైలు.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..

Saudi Arabia: సౌదీలో స్కూల్ విద్యార్థినికి 18ఏళ్ల జైలు.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..

గల్ఫ్ దేశాలలో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే పొరపాటుకు సైతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!

Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!

సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire mishap) లో ముగ్గురు ప్రవాసులు మృతిచెందారు. చనిపోయిన ముగ్గురిలో ఓ తెలుగు ప్రవాసుడు (Telugu Expat) కూడా ఉన్నాడు.

SATA: సౌదీలో భారత రాయబారితో తెలుగు ప్రవాసీ ప్రతినిధి బృందం 'సాటా' భేటీ

SATA: సౌదీలో భారత రాయబారితో తెలుగు ప్రవాసీ ప్రతినిధి బృందం 'సాటా' భేటీ

సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్- SATA) ప్రతినిధి బృందం మంగళవారం రియాధ్ నగరంలో భారతీయ రాయబారి డాక్టర్ సోహెల్ ఏజాస్ ఖాన్‌తో సమావేశమైంది.

Saudi Arabia: వారం వ్యవధిలో 15వేల మంది అరెస్ట్.. సౌదీలో అసలేం జరుగుతుంది..?

Saudi Arabia: వారం వ్యవధిలో 15వేల మంది అరెస్ట్.. సౌదీలో అసలేం జరుగుతుంది..?

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) గత కొంతకాలంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా వరుస తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ అధికారులు చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.

Narendra Modi: నేడు ప్రధాని మోదీ-సౌదీ అరేబియా యువరాజు సమావేశం.. చర్చించే అంశాలివే!

Narendra Modi: నేడు ప్రధాని మోదీ-సౌదీ అరేబియా యువరాజు సమావేశం.. చర్చించే అంశాలివే!

దేశ రాజధాని ఢిల్లీలో గల హైదరాబాద్ హౌస్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సమావేశం కానున్నారు.

Indian Students: భారతీయ విద్యార్థుల టాప్-5 గమ్యస్థానాలు ఇవే..!

Indian Students: భారతీయ విద్యార్థుల టాప్-5 గమ్యస్థానాలు ఇవే..!

గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తాజాగా డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం 10.30లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్.. స్టడీ వీసాల (Study Visas) పై విదేశాలకు వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి