• Home » Sathupalli

Sathupalli

Khammam: అనారోగ్యంతో 10 కి.మీ నడిచి ఆసుపత్రికి వచ్చిన ఆంబోతు!

Khammam: అనారోగ్యంతో 10 కి.మీ నడిచి ఆసుపత్రికి వచ్చిన ఆంబోతు!

అనారోగ్యం బారిన పడిన ఓ అంబోతు దానంతట అదే ఏరియా ఆస్పత్రికి వచ్చింది! ఆస్పత్రి ఆవరణలోనే కదలకుండా ఉంటున్న దానిని 108 సిబ్బంది గమనించి పశువైద్యులకు సమాచారమిచ్చారు.

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

సత్తుపల్లి(Sathupally) మండలం‌ కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు.

Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే..: రఘురాంరెడ్డి

Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే..: రఘురాంరెడ్డి

అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తమ ప్రభుత్వం 5 గ్యారెంటీలను పూర్తి చేసిందని కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి (Rama Sahayam Raghuram Reddy) తెలిపారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. కాంగ్రెస్ నాయులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

 Lok Sabha Elections 2024: అందుకే మోదీ మూడోసారి  ప్రధాని కావాలి: మంత్రి పొంగులేటి

Lok Sabha Elections 2024: అందుకే మోదీ మూడోసారి ప్రధాని కావాలి: మంత్రి పొంగులేటి

మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Ponguleti : కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Ponguleti : కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లిలో వస్తుంది. డబ్బుతో రాజకీయం చేయలేం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి