Home » Sanju Samson
భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం ఇంగ్లండ్‌తో నాల్గో టీ20 పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను కాపాడుకునేందుకు తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు.
స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు.
టీ20 ప్రపంచకప్2026ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
టీమిండియా ఓపెనర్, టీ20 ప్రపంచ కప్2026 విన్నింగ్ స్టార్ సంజూ శాంసన్ ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు దూరమైన సంజూకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ పర్యటన నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను రెండో టీ20లో తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
భారత టీ20 జట్టులో కేరళ స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం తుది జట్టులో చోటు కోల్పోయిన శాంసన్‌కు.. మరో బిగ్ షాక్ తగిలింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.
సంజును జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో వైభవ్‌ను ఓపెనింగ్‌కు దింపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా వైభవ్ అరంగేట్రం గురించి మాట్లాడాడు.