Home » Sangareddy
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంకును సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
తెలంగాణ: ఆధునిక దేవాలయాలైన ఐఐటీలకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంకురార్పణ చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ఆయన కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసాలో కోతలు, వడపోతలు తప్ప ప్రత్యేకత ఏమీ లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
Harish Rao: రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ క్రైమ్ రైట్ సైతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా కలబ్‌గూరులోని మంజీర నది పక్కనే ఓ మొసలి మాటువేసి నీళ్లు తాగుతున్న ఓ లేగదూడ గొంతు పట్టింది. ఊపిరాడక ఆ లేగదూడ చనిపోయింది. స్థానికులు తరిమికొట్టడంతో మొసలి నీళ్లలోకి వెళ్లిపోయింది.
క్రిస్మస్ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో అపశృతి జరిగింది.
కంటైనర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది.
‘‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందరికీ అందేలా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూస్తోంది.
సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీగా ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్ అస్వస్థతకు గురైతే.. సంకెళ్లు వేసి, ఆస్పత్రికి తరలించిన ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే దిశలో జైళ్ల శాఖ అంతర్గత విచారణ ముగిసింది.