• Home » Salary

Salary

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ'కి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు, మచిలీపట్నం గోవా షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.

జీతం మూరెడు.. ఖర్చు బారెడు

జీతం మూరెడు.. ఖర్చు బారెడు

పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. నెలనెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసేవారంతా.. ఇప్పుడు పక్షం రోజులకే ఖాళీ అవుతున్న పర్సులతో కలవరపడుతున్నారు.

8th Pay Commission: 8వ వేతన సంఘం ఎఫెక్ట్.. పెరిగిన జీతాలు చేతికొచ్చేదెప్పుడో?

8th Pay Commission: 8వ వేతన సంఘం ఎఫెక్ట్.. పెరిగిన జీతాలు చేతికొచ్చేదెప్పుడో?

కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే 50 లక్షలకు పైగా ఉద్యోగులు, దాదాపు 70 లక్షల మంది పెన్షనర్ల మదిలో ప్రశ్న.. 8వ వేతన సంఘం సవరణ తర్వాత జీతాలు ఎంత పెరుగుతాయి? పెరిగిన జీతాలు చేతికి ఎప్పుడొస్తాయా? అని.

Salary Hike: 8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు

Salary Hike: 8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం..

 IT Sector: వేతనాల్లో హైదరాబాద్‌ టాప్‌

IT Sector: వేతనాల్లో హైదరాబాద్‌ టాప్‌

అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు.. భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. పలు నగరాలు దేశ రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలను దాటి కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.

Attenders Salary Issue: మా గోడు పట్టించుకోండి సార్‌

Attenders Salary Issue: మా గోడు పట్టించుకోండి సార్‌

ఏళ్ల తరబడి చిరు జీతాలకే పనిచేస్తున్న తమ గోడు పట్టించుకోవాలని డ్వామా మండల కేంద్రాల్లో ఎంసీపీ పనిచేస్తున్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Salary Hike:గెస్ట్‌ ఫ్యాకల్టీ వేతనాలు పెంపు

Salary Hike:గెస్ట్‌ ఫ్యాకల్టీ వేతనాలు పెంపు

గిరిజన సంక్షేమశాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి వేతనాలు పెంచనున్నట్టు తెలిపింది.

Salary Scam: రూ.230 కోట్ల జీతాల స్కాం.. ఆర్నెళ్లుగా ఉద్యోగులకు నో సాలరీ..

Salary Scam: రూ.230 కోట్ల జీతాల స్కాం.. ఆర్నెళ్లుగా ఉద్యోగులకు నో సాలరీ..

50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు (salary scam) రావడం లేదు. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో ప్రభుత్వం రూ. 230 కోట్ల మేర స్కాం చేసిందని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

8th Pay Commission: ఈసారి ఉద్యోగుల శాలరీ ఎంత పెరగనుందంటే..

8th Pay Commission: ఈసారి ఉద్యోగుల శాలరీ ఎంత పెరగనుందంటే..

దేశంలో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి 8వ వేతన సంఘంలో ఉద్యోగుల వేతనాల్లో 19 శాతం పెరుగుదల ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

MPs Salary Hike: ఎంపీల జీతాల పెంపు.. పూర్తి వివరాలివే

MPs Salary Hike: ఎంపీల జీతాల పెంపు.. పూర్తి వివరాలివే

కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్‌ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయంతో ఎంపీల వేతనం ఎంత పెరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి