• Home » Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

CID Probe: ధర్నా చేయడానికి వెళుతున్నట్టు చెప్పారు

CID Probe: ధర్నా చేయడానికి వెళుతున్నట్టు చెప్పారు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరైన సజ్జల, అవినాశ్‌ ‘తెలీదు, సంబంధం లేదు’ అని సమాధానమిచ్చారు. వీడియోలు, సాక్ష్యాలున్నా ప్రశ్నలకు దాటవేత ధోరణి, అనుచరుల గురించి అవినాశ్‌ చేసిన అభ్యాస వాదనలు గమనార్హం

Sajjala CID Inquiry: సీఐడీ విచారణకు సజ్జల

Sajjala CID Inquiry: సీఐడీ విచారణకు సజ్జల

Sajjala CID Inquiry: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Somireddy Vs Sajjala: సజ్జల నోరెందుకు మూగబోయిందో

Somireddy Vs Sajjala: సజ్జల నోరెందుకు మూగబోయిందో

Somireddy Vs Sajjala: నాడు చంద్రబాబు నాయుడు పైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... 64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలని సోమిరెడ్డి చంద్రమోహన్ డిమాండ్ చేశారు.

AP High Court Bail: సజ్జల, భార్గవ్‌లకు ముందస్తు బెయిల్‌

AP High Court Bail: సజ్జల, భార్గవ్‌లకు ముందస్తు బెయిల్‌

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తులో సహకరించాలని కోర్టు ఆదేశించగా, రూ.10 వేలతో పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది

AP High Court: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి  హైకోర్టులో బిగ్ రిలీఫ్

AP High Court: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Sajjala RamaKrishna Reddy: అరెస్ట్‌ చేస్తారని భయంగా ఉంది

Sajjala RamaKrishna Reddy: అరెస్ట్‌ చేస్తారని భయంగా ఉంది

పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు.

 Forest Land Encroachment : అటవీ శాఖ వెనుకడుగు?

Forest Land Encroachment : అటవీ శాఖ వెనుకడుగు?

మాజీ సీఎం జగన్‌ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారని పదే పదే రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నప్పటికీ..

 Forest Dept :  సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

Forest Dept : సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.

AP News: వైసీపీ నేత కుటుంబంపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం..

AP News: వైసీపీ నేత కుటుంబంపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం..

ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

Sajjala Ramakrishna: ‘సజ్జల’ సామ్రాజ్యంలో42 కాదు.. 52 ఎకరాలు!

Sajjala Ramakrishna: ‘సజ్జల’ సామ్రాజ్యంలో42 కాదు.. 52 ఎకరాలు!

మాజీ సీఎం జగన్‌ గొంతు, ముక్కులాంటి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి