Home » Ruturaj Gaikwad
టీమిండియా యంగ్ ప్లేయర్ రుతరాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. రాయ్ పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ శతకంతో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన టీ20, వన్డే జట్లపై తీవ్ర అసంతృప్తులు చెలరేగుతున్నాయి. పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టడంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు.
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. బీసీసీఐ కొత్త కెప్టెన్ వేటలో నిమగ్నమైంది. టెంపరరీగా కాకుండా.. పర్మినెంట్‌గా ఓ సారథిని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
ఈమధ్య భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు కాలం ఏమాత్రం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి అన్ని ఎదురుదెబ్బలే..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో..
ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టడంతో.. ఐసీసీ టీ20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఘనవిజయం...