Home » RRR
ప్రతిష్ఠాత్మకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లను ఆహ్వానించింది.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందించే బాధ్యత ఏ సంస్థకు దక్కనుందనే విషయం శనివారం తేలనుంది.
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించే కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఆహ్వానించిన టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం (ఆర్‌ఆర్‌ఆర్)లో భాగంగా తక్కువ ధరకే తమ భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని పలువురు బాధితులు ఆరోపించారు.
రోడ్లు, భవనాల శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మండల, జిల్లా కేం ద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి ఫ్యూచర్‌సిటీ, రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు వెళ్లేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగంలో మరో ముందడుగు పడింది. ఈ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్న నేపథ్యంలో శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్ ఆశ్రయించారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపడుతున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ పద్ధతుల్లో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నియమించిన కన్సల్టెన్సీ సంస్థ.. కీలక సూచనలు చేసింది.