• Home » Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ సంజయ్‌ భంగార్ పేర్కొన్నాడు.

Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’

Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) నాలుగో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్‌సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం.

RCB vs RR: అజేయ సెంచరీతో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివే!

RCB vs RR: అజేయ సెంచరీతో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివే!

ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

RCB vs RR: సెంచరీతో విరాట్ కోహ్లీ విధ్వంసం.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

RCB vs RR: సెంచరీతో విరాట్ కోహ్లీ విధ్వంసం.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

కింగ్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

RCB vs RR: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు

RCB vs RR: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు

ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన ఫోర్ల ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

RCB vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. తుది జట్లు ఇవే!

RCB vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. తుది జట్లు ఇవే!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

IPL 2024: నేడు RR vs RCB మ్యాచ్.. ఇక ప్లేఆఫ్‌ ఛాన్స్ కష్టమేనా

IPL 2024: నేడు RR vs RCB మ్యాచ్.. ఇక ప్లేఆఫ్‌ ఛాన్స్ కష్టమేనా

ఈరోజు IPL 2024 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ వరుస విజయాలను అడ్డుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. అదే సమయంలో RCB ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది.

RCB vs LSG: డికాక్ విధ్వంసం.. పూరన్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

RCB vs LSG: డికాక్ విధ్వంసం.. పూరన్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

క్వింటాన్ డికాక్ విధ్వంసానికి తోడు నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డికాక్(81) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు డెత్ ఓవర్లలో పూరన్ (40) మెరుపులు మెరిపించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి