Home » Rinku Singh
దేశవాళీ రంజీ ట్రోఫీ 2025లో టీమిండియా హిట్టింగ్ సెన్సేషన్ రింకూ సింగ్ చెలరేగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనదైన బ్యాటింగ్‌తో సెంచరీల మోత మోగిస్తున్నాడు.
టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో సతమతమైన రింకూ తిరిగి ఫామ్ అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రింకూ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బ్యాట్ అడగడం గురించి మాట్లాడాడు.
టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ కాబోయే సతీమణి ప్రియా సరోజ్ బ్యాట్ పట్టి చెలరేగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
భారత జట్టు ఫినిషర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ టీమిండియా స్టార్ మాస్ స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశాడు.
టీమిండియా పించ్‌హిట్టర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా అతడి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్‌లో అతడి కాబోయే సతీమణి భావోద్వేగానికి గురైంది. అసలేం జరిగిందంటే..
Indian Premier League: చెంపదెబ్బతో ఐపీఎల్‌లో కాంట్రవర్సీకి దారితీశాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఒక్కపనితో లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చాడు. అయితే ఎట్టకేలకు దీనికి ఎండ్‌కార్డ్ పలికాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: మండు వేసవిలో ఇంట్రెస్టింగ్ ఫైట్స్‌తో మరింత హీట్ పుట్టిస్తున్న ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో హర్భజన్-శ్రీశాంత్ గొడవ గుర్తుకొచ్చేలా రింకూను చెంపదెబ్బ కొట్టాడు కుల్దీప్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
India Playing 11: మూడో టీ20లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిన యువ భారత్ కసి మీద ఉంది. పర్యాటక జట్టును ఓ పట్టు పట్టాలని చూస్తోంది. నాలుగో మ్యాచ్‌లో ఆ టీమ్ ఆట కట్టించాలని భావిస్తోంది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ముందు టీమిండియాకు సూపర్ న్యూస్. జట్టులోకి మహాబలుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అపోజిషన్ బౌలర్లకు దబిడిదిబిడేనని చెప్పాలి.
Rinku Singh: టీమిండియాలో ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో పించ్ హిట్టర్ రింకూ సింగ్ ఒకడు. అతడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాంటి రింకూ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది.