Home » Revanth
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులకు నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్: అభయ హస్తం పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కత్రియ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ..? ఆమెది ఇటలీ కదా’ అని ప్రశ్నించారు.
వివేక్ (Vivek), ఈటల (Etala), విశ్వేశ్వర రెడ్డి (Visveswara Reddy) లాంటి వాళ్ళు కాంగ్రెస్ (Congress)లోకి రావాలని ఆహ్వానిస్తున్నమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
హైదరాబాద్: తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.
నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్దే అని మంత్రి కేటీఆర్ అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నాలుగేళ్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్‌ను ఈగల్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.