• Home » Reserve Bank of India

Reserve Bank of India

AP Govt: మరో 1,000 కోట్ల అప్పుకు ఇండెంట్

AP Govt: మరో 1,000 కోట్ల అప్పుకు ఇండెంట్

ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్కారు సతమతమవుతోంది. వైసీపీ ప్రభుత్వం మరోసారి అప్పు బాట పట్టింది. మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 9 ఏళ్లకు రూ.500 కోట్లు, 17 ఏళ్లకు మరో రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేయనుంది.

RuPay Prepaid Forex Cards: విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త..

RuPay Prepaid Forex Cards: విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త..

విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

RBI Annual Report: 2023లో పెరిగిన బ్యాంక్ మోసాలు, వెల్లడించిన RBI

RBI Annual Report: 2023లో పెరిగిన బ్యాంక్ మోసాలు, వెల్లడించిన RBI

2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు(Frauds) పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొంది.

AP Govt: రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్‌ సర్కార్‌

AP Govt: రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్‌ సర్కార్‌

ఏపీ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన సర్కార్ తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది.

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల

దేశంలో రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు....

Central bank: సెప్టెంబర్30 డెడ్‌లైన్ తర్వాత రూ.2,000 నోట్లు ఏమవుతాయంటే..

Central bank: సెప్టెంబర్30 డెడ్‌లైన్ తర్వాత రూ.2,000 నోట్లు ఏమవుతాయంటే..

నోట్ల మార్పిడి గడువు ముగిశాఖ ప్రజల దగ్గర ఉన్న రూ. 2వేల నోట్ల పరిస్థితి ఏంటని సందేహాలు వ్యక్తమవతున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లను అంగీకరించకపోవచ్చని, నోట్లను మార్చుకునేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.

AP Government: ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు.. ఈసారి ఏకంగా..

AP Government: ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు.. ఈసారి ఏకంగా..

ఏపీ సర్కార్ అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపుతోంది.

Bank Account: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి.. 10 ఏళ్ల వరకు ముట్టుకోకుండా ఉంటే జరిగేదేంటి..? బ్యాంకులు ఏం చేస్తాయంటే..

Bank Account: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి.. 10 ఏళ్ల వరకు ముట్టుకోకుండా ఉంటే జరిగేదేంటి..? బ్యాంకులు ఏం చేస్తాయంటే..

పిల్లల చదువులని(Children's educations), పెళ్ళిళ్ళకు అక్కరకొస్తాయని(For marriage purpose) ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు వేస్తుంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి

Axis Bank: మీకు యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉందా..? కస్టమర్లకు పండగలాంటి వార్త..!

Axis Bank: మీకు యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉందా..? కస్టమర్లకు పండగలాంటి వార్త..!

రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 7న 6.25% గా ఉన్న రెపో రేటును 6.50% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు..

మార్కెట్లో రూ.10 కాయిన్స్ ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు..? ఇకపై అవి చెల్లవా..?

మార్కెట్లో రూ.10 కాయిన్స్ ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు..? ఇకపై అవి చెల్లవా..?

పది రూపాయల నాణాలు చెల్లవంటూ చాలా కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి.. వ్యాపారులు, వినియోగదారులు 10 రూపాయల కాయిన్ (10 rupee coins) తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.. దీంతో పది రూపాయల నాణాలు మార్కెట్లో కనిపించడం లేదు.. నిజంగానే పది రూపాయల నాణాలు చెల్లవా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి