• Home » Republic Day 2024

Republic Day 2024

Republic day 2024:  గవర్నర్ తమిళై సంచలన వ్యాఖ్యలు.. గత ప్రభుత్వంపై నిప్పులు

Republic day 2024: గవర్నర్ తమిళై సంచలన వ్యాఖ్యలు.. గత ప్రభుత్వంపై నిప్పులు

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజా ప్రభుత్వంలో వాటిని నిర్మించుకుంటున్నాం అని స్పష్టం చేశారు.

 Republic day 2024: కేసీఆర్ అడుగుజాడల్లో సీఎం రేవంత్.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

Republic day 2024: కేసీఆర్ అడుగుజాడల్లో సీఎం రేవంత్.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై భారతీయ జనతా పార్టీ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Republic Day: పండ్లతో సైకతా శిల్పం.. ఆకట్టుకుంటున్న పూరీ తీరం

Republic Day: పండ్లతో సైకతా శిల్పం.. ఆకట్టుకుంటున్న పూరీ తీరం

ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సుందరమైన ఇసుక కళ(Sand Art)ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో(X) ఓ పోస్ట్ చేశారు.

Republic day 2024: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్నికల సంఘం శకటం

Republic day 2024: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్నికల సంఘం శకటం

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

Republic Day 2024: ఆర్కే బీచ్‌లో ఆకట్టుకున్న 400 మీటర్ల త్రివర్ణపతాక ప్రదర్శన

Republic Day 2024: ఆర్కే బీచ్‌లో ఆకట్టుకున్న 400 మీటర్ల త్రివర్ణపతాక ప్రదర్శన

Andhrapradesh: నగరంలోని ఆర్కేబీచ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు.

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

Telangana: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 Republic day 2024: రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు.. నారా లోకేశ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

Republic day 2024: రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు.. నారా లోకేశ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా.. వినూత్నంగా గూగుల్ డూడుల్

Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా.. వినూత్నంగా గూగుల్ డూడుల్

భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని(India Republic Day 2024) పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని(Google Doodle) ప్రదర్శించింది. దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న ఈ డూడుల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. భారత ఖ్యాతిని చాటిచెప్పేలా శుక్రవారం ప్రదర్శించిన డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్‌ ఉన్నాయి.

Republic Day: గణతంత్ర దినోత్సవంలో ప్రధాని మోదీ జెండా ఎగరేయరు! ఇలా ఎందుకో తెలుసా?

Republic Day: గణతంత్ర దినోత్సవంలో ప్రధాని మోదీ జెండా ఎగరేయరు! ఇలా ఎందుకో తెలుసా?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీని వెనుక దశాబ్దాలుగా సాగుతున్న ఆనవాయితీ ఉంది.

Republic Day: గణతంత్ర దినోత్సవ పరేడ్ శకటాల ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది...

Republic Day: గణతంత్ర దినోత్సవ పరేడ్ శకటాల ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది...

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించే శకటాల ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుందో మీకు తెలుసా. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. అయితే ఆ రోజు అన్ని రాష్ట్రాల శకటాలకు అనుమతి లభించదు. పరేడ్ లో శకటాల(parade tableaux) ప్రదర్శనకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రత్యేక టీం వీటిని ఎంపిక చేస్తుంది.

Republic Day 2024 Photos

మరిన్ని చదవండి
Republic Day: ఢిల్లీలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day: ఢిల్లీలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

RepublicDay: పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదాం: చంద్రబాబు

RepublicDay: పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదాం: చంద్రబాబు

తాజా వార్తలు

మరిన్ని చదవండి