Home » RCB
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోన్న వేళ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోసారి వార్తలోకెక్కింది. స్టేడియంలో దాదాపు 240 కెమెరాల ఫీడ్‌ను ఇద్దరు ఉద్యోగులు నిలిపివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్ అసిస్టెంట్ కోచ్ దహియా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ విజయం వెనక ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ(81) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జీటీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.
నేడు గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. దీనికి చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్‌కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ కూడా అవుటాఫ్ బెంగళూరే.
IPL 2026: హార్దిక్, కృనాల్ పాండ్య సోదరుల మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కృనాల్ స్పందించాడు. తమ సోదరుల మధ్య వస్తోన్న వార్తలను ఖండించాడు.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో ఓటమిని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.