Home » RCB
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఊరట విజయాన్ని దక్కించుకుంది. వరుస ఓటములతో డీలాపడిన కమిన్స్ సేన.. సీఎస్‌కేను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించి తిరిగి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
Indian Premier League: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ నయా ఎడిషన్‌లో ఈ సీనియర్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే అతడి సక్సెస్ వెనుక ఓ సూపర్ పవర్ ఉందనే విషయం తాజాగా బయటపడింది. ఆ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బెంగళూరు తన సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి మురిపించింది. హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు, విరాట్ కోహ్లీ 70 పరుగులతో శుభారంభం చేశారు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది
Indian Premier League: ఆర్సీబీ లెక్క సరి చేసింది. పంజాబ్ కింగ్స్‌కు మర్చిపోలేని షాక్ ఇచ్చింది కోహ్లీ టీమ్. 7 వికెట్ల తేడాతో ఓడించి మాతో అంత ఈజీ కాదంటూ ధమ్కీ ఇచ్చింది.
IPL 2025: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను భయపెడుతోంది ఆర్సీబీ. స్టన్నింగ్ బౌలింగ్‌తో పరుగులు చేయాలంటే వణికిలా చేస్తున్నారు బెంగళూరు బౌలర్లు. రన్స్ సంగతి దేవుడెరుగు వికెట్లు కాపాడుకోవడానికి చెమటలు చిందిస్తున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు.
Today IPL Match: పంజాబ్ కింగ్స్‌ను తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ గ్రాండ్ సక్సెస్ అయింది. బెంగళూరు బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో అయ్యర్ సేన చాలా తక్కువ స్కోరు చేసింది.
Today IPL Match: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు మొదలైపోయింది. పాయింట్స్ టేబుల్‌లో హవా నడిపిస్తున్న పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఎవరు టాస్ నెగ్గారు అనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ రోజు (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించిన రెండు జట్లు ఈ రోజు అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి.
IPL 2025: పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఇంకా మొదలవలేదు. వాన వల్ల మ్యాచ్ డిలే అయింది. వర్షం కారణంగా టాస్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాల్ట్ (65) మరియు కోహ్లీ (62 నాటౌట్) అర్ధ శతకాలు గెలుపులో కీలకంగా నిలిచాయి.