• Home » RBI

RBI

AP Govt.: బాండ్ల వేలం ద్వారా మళ్లీ అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt.: బాండ్ల వేలం ద్వారా మళ్లీ అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం మంగళవారం మళ్లీ రూ. 450 కోట్ల అప్పు తెచ్చింది. ఆర్‌బీలో బాండ్ల వేలం ద్వారా 15 సంవత్సరాలకు గానూ 7.67 శాతం వడ్డీకి జగన్ సర్కారు అప్పు తీసుకుంది. ఈ అప్పుతో ఇప్పటివరకు ఎఫ్‌ఆర్‌బిఎం కింద ఏపీ రుణం రూ. 44 వేల 500 కోట్లకు చేరింది.

RBI Repo rate: వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం..

RBI Repo rate: వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం..

గృహ రుణాలతోపాటు ఇతర ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్. కీలకమైన రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమావేశంలో (monetary policy committee) ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

Rs.2000 notes: 2,000 నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు..ఎంతవరకంటే..?

Rs.2000 notes: 2,000 నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు..ఎంతవరకంటే..?

రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చేసింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు ఈనెల 30వ తేదీన ముగియనుండటంతో గడువును అక్టోబర్ 7వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ శనివారంనాడు ప్రకటించింది.

Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!

Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!

ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.

Indian Currency:  రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. మిగిలింది 5 రోజులే.. ఆలస్యం చేస్తే అంతే..

Indian Currency: రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. మిగిలింది 5 రోజులే.. ఆలస్యం చేస్తే అంతే..

ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్ లో చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా మీలో ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లండి.

Credit Card: అమల్లోకి కొత్త రూల్.. క్రెడిట్ కార్డులకు ఇప్పటిదాకా ఉన్న ఈ ఫెసిలిటీ.. ఇకపై అస్సలు ఉండదట..!

Credit Card: అమల్లోకి కొత్త రూల్.. క్రెడిట్ కార్డులకు ఇప్పటిదాకా ఉన్న ఈ ఫెసిలిటీ.. ఇకపై అస్సలు ఉండదట..!

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్నాళ్ళు ఉన్న ఈ సౌకర్యం ఇకమీదట అస్సలు పనిచేయదు. దీనివెనుక అసలు కారణాన్ని కూడా ఆర్భీఐ స్పష్టం చేసింది.

AP Govt: అప్పుల్లో  ఏపీ ప్రభుత్వం రికార్డు

AP Govt: అప్పుల్లో ఏపీ ప్రభుత్వం రికార్డు

మరో రూ. వెయ్యి కోట్లకు ఏపీ ప్రభుత్వం(AP Govt) ఆర్బీఐ(RBI) కి ఇండెంట్ పెట్టింది. ఈ వెయ్యి కోట్లతో FRBM కింద రూ.41,500 కోట్లకు ఏపీ అప్పు చేరింది.

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్‌బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్‌ను ప్రవేశపెట్టింది.

AP Govt.: జగన్ ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్లు అప్పు

AP Govt.: జగన్ ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్లు అప్పు

అమరావతి: జగన్ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. అమరావతి: జగన్ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది.

RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత  సొమ్ము తిరిగి వచ్చిందంటే..?

RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత సొమ్ము తిరిగి వచ్చిందంటే..?

2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి