• Home » Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.

IND vs WI 1st ODI: తిప్పేసిన స్పిన్నర్లు.. 23 ఓవర్లకే కుప్పకూలిన వెస్టిండీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs WI 1st ODI: తిప్పేసిన స్పిన్నర్లు.. 23 ఓవర్లకే కుప్పకూలిన వెస్టిండీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు.

IND vs WI: వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ, జడేజాను ఊరిస్తున్న రికార్డులివే!..

IND vs WI: వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ, జడేజాను ఊరిస్తున్న రికార్డులివే!..

గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులను ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు.

ICC Rankings: ఒక్కో స్థానం ఎగబాకిన రోహిత్ శర్మ, జడేజా.. కోహ్లీ స్థానం ఎంతంటే..?

ICC Rankings: ఒక్కో స్థానం ఎగబాకిన రోహిత్ శర్మ, జడేజా.. కోహ్లీ స్థానం ఎంతంటే..?

ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.

ICC Test Rankings: అగ్రస్థానంలోనే టీమిండియా స్పిన్ ద్వయం

ICC Test Rankings: అగ్రస్థానంలోనే టీమిండియా స్పిన్ ద్వయం

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో కొనసాగుతున్నాడు.

India Playing 11 For 2nd Test: తెలుగోడి కెరీర్ ఇక ముగిసినట్టే? జడేజా ఔట్.. అక్షర్ పటేల్‌కు చోటు?..

India Playing 11 For 2nd Test: తెలుగోడి కెరీర్ ఇక ముగిసినట్టే? జడేజా ఔట్.. అక్షర్ పటేల్‌కు చోటు?..

మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్‌ భారత్‌కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్‌ మేనేజ్‌మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్‌కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

IND vs WI: ఆస్ట్రేలియా దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్, జడేజా

IND vs WI: ఆస్ట్రేలియా దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్, జడేజా

వెస్టిండీస్‌తో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా కలిసి 8 వికెట్లు పడగొట్టారు.

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

India vs Australia: తొలి వన్డే మనదే.. ఆ ఇద్దరే గెలిపించారు!

India vs Australia: తొలి వన్డే మనదే.. ఆ ఇద్దరే గెలిపించారు!

లక్ష్యం చిన్నదే. కానీ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటర్లు తడబడ్డారు. స్వల్ప

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-1తో సొంతం చేసుకుంది. ఈ

తాజా వార్తలు

మరిన్ని చదవండి