Home » Ravi Shankar
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్ జీ యువత సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు రెండు వేల మందికిపైగా హాజరయ్యారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది.
సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధితో పాటు ప్రజలకు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.