Home » Ranji Trophy
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్‌లో మునిగిపోయిన హిట్‌మ్యాన్.. దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ ఫీట్ నమోదు చేశాడు. 17 ఏళ్లలో లెజెండ్ మహేంద్ర సింగ్, కింగ్ విరాట్ కోహ్లీ చేయలేదు. అలాంటి పని హిట్‌మ్యాన్ చేస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Team India: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడని ఇక బరిలోకి దిగడమే తరువాయి అని అంతా అనుకున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా రంజీల నుంచి కింగ్ తప్పుకున్నాడని సమాచారం.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లాంగ్ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అప్పటిదాకా బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాడు.. మరి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రాహుల్ మళ్లీ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడో ఇప్పుడు చూద్దాం..
రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనలో ఉన్న భారత జట్టు పేస్ అటాక్ పై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షమీ మ్యాజిక్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..
Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న అతడు.. డబుల్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు.
Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు చెలరేగాడు. వాళ్ల మీద ఉన్న కసిని బంతి మీద చూపించాడు. మెరుపు సెంచరీతో వారికి సవాల్ విసిరాడు.
వ్యక్తిగత జీవితంలోని కాంట్రవర్సీలతో వార్తల్లోకెక్కిన యువ క్రికెటర్ పృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడి క్రికెట్ కెరీర్ కూడా ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.
శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు.
రంజీ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు మళ్లీ ముంబై జట్టు 42వ సారి టైటిల్ గెల్చుకుంది. ఈ టోర్నీలో చివరి రౌండ్ వరకు విదర్భ ముంబయికి గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలవలేక పోయింది.