• Home » Ranji Trophy

Ranji Trophy

Virat Kohli: జనమా.. బంతిపూల వనమా.. కోహ్లీ క్రేజ్‌కు జస్ట్ ఎగ్జాంపుల్

Virat Kohli: జనమా.. బంతిపూల వనమా.. కోహ్లీ క్రేజ్‌కు జస్ట్ ఎగ్జాంపుల్

Delhi vs Railways: భారత క్రికెట్‌లో సూపర్ స్టార్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో మరోమారు రుజువైంది. అభినవ క్రికెట్ దేవుడ్ని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

Virat Kohli: రంజీల్లోకి కోహ్లీ.. ట్రిపుల్ సెంచరీ కొట్టినా దండగే.. కానీ అది జరిగితే మాత్రం...

Virat Kohli: రంజీల్లోకి కోహ్లీ.. ట్రిపుల్ సెంచరీ కొట్టినా దండగే.. కానీ అది జరిగితే మాత్రం...

Virat Kohli Ranji Entry: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ ఎంట్రీ అంతా రెడీ అయిపోయింది. ఇక కింగ్ గర్జిస్తూ బరిలోకి దూకడమే తరువాయి. కానీ ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. కాస్త తేడా జరిగినా దబిడిదిబిడి అయ్యేలా ఉంది.

Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.

Shubman Gill: ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shubman Gill: ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shubman Gill On His Form: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మునుపటిలా ఆడటం లేదు. యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడుతూనే అవసరమైనప్పుడు హిట్టింగ్ చేయడం గిల్‌ శైలి. అలాంటోడు ఇప్పుడు బ్యాట్ ఊపాలంటే భయపడుతున్నాడు.

Virat Kohli: కోహ్లీకి అదిరిపోయే ఆఫర్.. ఫ్యాన్స్ కోసమైనా మిస్ అవ్వొద్దు

Virat Kohli: కోహ్లీకి అదిరిపోయే ఆఫర్.. ఫ్యాన్స్ కోసమైనా మిస్ అవ్వొద్దు

Ranji Trophy 2025: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫ్యాన్స్ కోసమైనా ఈ ఆఫర్‌కు అతడు ఓకే చెబుతాడేమో చూడాలి.

Ranji Trophy 2025: రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

Ranji Trophy 2025: రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

Mumbai vs Jammu And Kashmir: రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ టీమ్ ఘోర పరాజయం పాలైంది. జమ్మూ కశ్మీర్ చేతుల్లో అతడి జట్టు దారుణంగా ఓడిపోయింది. దీన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Rohit Sharma: పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇంకాసేపు ఉంటే మరణ మృదంగమే

Rohit Sharma: పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇంకాసేపు ఉంటే మరణ మృదంగమే

Ranji Trophy 2025: ఫామ్ అందుకోవడం కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం దాదాపు దశాబ్ద కాలం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి అడుగు పెట్టాడు.

Ranji Trophy 2025: రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే

Ranji Trophy 2025: రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే

Rohit Sharma Failure: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమయ్యారు సరే దేశవాళీల్లోనైనా అదరగొడతారనుకుంటే ఇక్కడా తుస్సుమన్నారు. బ్యాటింగే రానట్లు.. పరుగులు చేయడం మర్చిపోయినట్లు ఆడుతూ వీళ్లేనా మన స్టార్లు అనే సందేహాలను కలిగించారు.

Siddharth Desai: ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం

Siddharth Desai: ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం

Ranji Trophy: ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.

Rohit Sharma: వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. ఇక ఆ దేవుడే కాపాడాలి

Rohit Sharma: వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. ఇక ఆ దేవుడే కాపాడాలి

Ranji Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. అటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమవుతున్న హిట్‌మ్యాన్.. ఇటు డొమెస్టిక్ క్రికెట్‌లోనూ తుస్సుమన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి