Home » Ranchi
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి.
రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచులో కూడా భారత్ అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
టీమ్ ఇండియా(team india) విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రాంచీ(ranchi) టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి ఇంకా ఎన్ని పరుగులు చేయాలో ఇప్పుడు చుద్దాం.
రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు పోటీలో మూడో రోజు కాగా భారత జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే ఎన్ని పరుగులు చేశారు. ఆ వివరాలేంటనేది ఇక్కడ చుద్దాం.
తమ సమోసాల ధరక చాలా తక్కువంటూ సంబరపడిపోయిన బ్రిటిషర్లకు కొందరు భారతీయులు వాస్తవమేంటో తెలియజెప్పారు.
రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
రాంచీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఆకాశ్ దీప్(Akash Deep) భారత్ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతాలు చేసి ఇంగ్లిష్ టాప్ ఆర్డర్‌ను ఔట్ చేసి వావ్ అనిపించుకున్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్ల జీవితం దశ తిరుగుతుంది. క్రికెటర్ కెరియర్‌లోనే కాకుండా ఆర్థికంగానూ మరో స్థాయికి ఎదుగుతారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్న ఓ ఆటగాడి తండ్రి మాత్రం ఇంకా సాదాసీదాగా ఓ ఎయిర్‌పోర్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొడుకు ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా కష్టపడుతున్న ఆయన ఎవరంటే.. ఐపీఎల్ వేలంపాటలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన క్రికెట్ యువకెరటం రాబిన్స్ తండ్రి ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్. కొడుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనా ఆయన మాత్రం ఇంకా సెక్యూరిటీగానే ఉద్యోగాన్ని చేస్తున్నారు.