• Home » Ranbir Kapoor

Ranbir Kapoor

No Entry Into Building: పుట్టిన రోజు వేడుకలు.. మీడియాకు రణ్‌బీర్ రిక్వెస్ట్..

No Entry Into Building: పుట్టిన రోజు వేడుకలు.. మీడియాకు రణ్‌బీర్ రిక్వెస్ట్..

అపార్ట్‌మెంట్ గేటు లోపలికి మీడియాను కానీ, అభిమానులను కూడా రానివ్వలేదు. సెక్యూరిటీ విషయమై వారిని బయటే ఆపేశారు. దీంతో ఓ పాపరాజీ రణ్‌బీర్ కపూర్‌ను గేటు దగ్గరకు పిలిచాడు. మీడియాకు మాత్రం లోపలికి అనుమతి ఇవ్వాలని కోరాడు.

Ranbir Kapoor Health Issue: రణ్‌బీర్‌ కపూర్‌కు చిన్నప్పటి నుంచీ ఓ వింత సమస్య.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!

Ranbir Kapoor Health Issue: రణ్‌బీర్‌ కపూర్‌కు చిన్నప్పటి నుంచీ ఓ వింత సమస్య.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!

రణ్‌బీర్‌ కు చిన్నతనం నుండి ఓ వింత సమస్య ఉంది. దీని కారణంగా అతను తినడంలోనూ, మాట్లాడటంలోనూ ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని ఆయన స్నేహితులు, సన్నిహిత వర్గాలు తెలిపాయి

Ranbir Kapoor: హీరో టీ షర్ట్‌ను లాగి లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం.. వైరల్‌గా మారిన వీడియో..

Ranbir Kapoor: హీరో టీ షర్ట్‌ను లాగి లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం.. వైరల్‌గా మారిన వీడియో..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

Ranbir Kapoor: నేను, దీపిక  బంగు తాగి ఏం చేశామంటే..?

Ranbir Kapoor: నేను, దీపిక బంగు తాగి ఏం చేశామంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఈ స్టైలిష్ స్టార్ పాపులారిటీ ఖండాతరాలు సైతం దాటింది.

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

బాలీవుడ్‌లో‌ని స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. ‘రాక్ స్టార్’, ‘యే జవానీ హై దివానీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరగా ‘బ్రహ్మాస్త్ర: ది పార్ట్ 1’ లో నటించారు.

TJMM: భారీ స్థాయిలో పాట చిత్రీకరణ..!

TJMM: భారీ స్థాయిలో పాట చిత్రీకరణ..!

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar). లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వం వహిస్తున్నారు.

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు.

Kangana ranauth: నాపై నిఘా పెట్టారు.. అన్నీ లీక్‌ చేస్తున్నారు!

Kangana ranauth: నాపై నిఘా పెట్టారు.. అన్నీ లీక్‌ చేస్తున్నారు!

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌(kangana ranaut) ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఘాటైన వ్యాఖ్యలతో (kangana comments)ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు క్వీన్‌. ఎవరో తనపై నిఘా పెట్టారంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు బీ టౌన్‌లో చర్చకు దారితీస్తున్నాయి.

Sandeep Reddy Vanga: ‘యానిమల్’ సెట్ నుంచి వీడియో లీక్.. వైరల్..

Sandeep Reddy Vanga: ‘యానిమల్’ సెట్ నుంచి వీడియో లీక్.. వైరల్..

‘అర్జున్ రెడ్డి’ (Arjun reddy) కి దర్శకత్వం వహించి టాలీవుడ్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి