• Home » Ramakrishna

Ramakrishna

CPI Ramakrishna: సీపీఐ రామకృష్ణ సంచలన కామెంట్స్.. ఈ సీఎంకు కనీసం సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నా..

CPI Ramakrishna: సీపీఐ రామకృష్ణ సంచలన కామెంట్స్.. ఈ సీఎంకు కనీసం సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నా..

రాష్ట్రంలో తుఫాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

Ramakrishna: రేవంత్‌ను చూసైనా జగన్ సిగ్గుపడాలి

Ramakrishna: రేవంత్‌ను చూసైనా జగన్ సిగ్గుపడాలి

Andhrapradesh: ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా ఏపీ సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు.

 Ramakrishna: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ శుభాకాంక్షలు

Ramakrishna: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి సీపీఐ తరుపున శుభాకాంక్షలు తెలిపారు.

CPI Ramakrishna: తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుంది

CPI Ramakrishna: తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ( CPI Ramakrishna ) వ్యాఖ్యానించారు.

Ramakrishna: ఆదానీ కంపెనీకి బీచ్ శాండ్ మినరల్స్ నిలిపివేయండి.. గవర్నర్‌కు రామకృష్ణ లేఖ

Ramakrishna: ఆదానీ కంపెనీకి బీచ్ శాండ్ మినరల్స్ నిలిపివేయండి.. గవర్నర్‌కు రామకృష్ణ లేఖ

Andhrapradesh: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని కోరారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‌పై నిషేధం విధించారన్నారు.

Ramakrishna: కొత్త కుట్రకు తెరలేపిన జగన్, కేసీఆర్

Ramakrishna: కొత్త కుట్రకు తెరలేపిన జగన్, కేసీఆర్

అమరావతి: తెలంగాణలో పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Ramakrishna: ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు వణుకెందుకు?

Ramakrishna: ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు వణుకెందుకు?

ముఖ్యమంత్రి జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు వణుకెందుకు అని ప్రశ్నించారు.

Ramakrishna: టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌‌గా మారింది.. కానీ బుద్దే మారలేదు..

Ramakrishna: టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌‌గా మారింది.. కానీ బుద్దే మారలేదు..

Telangana Elections: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి మద్దతుగా రామకృష్ణ ప్రచారం నిర్వహించారు.

Vijayawada: జీవీయల్ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ ఏమన్నారంటే..

Vijayawada: జీవీయల్ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ ఏమన్నారంటే..

విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంద్రప్రదేశ్‌లో నెగటివ్ ఓట్లలో పెద్ద పార్టీ బీజేపీయేనని అన్నారు.

Ramakrishna :  రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్య

Ramakrishna : రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్య

ఏపీలో తీవ్రమైన కరువు సమస్య ఉందని సీపీఐ నేత రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు. సోమవారం నాడు ధర్నాచౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు.

Ramakrishna Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి