Home » Ram Pothineni
ఒక్కసారి డ్రగ్స్‌కి అలవాటు పడితే.. ఆ వ్యసనం నుంచి బయట పడటం కష్టం అని హీరో రామ్ పోతినేని అన్నారు.
నేను స్కూల్‌డేస్‌లో సిగ్గరిని. ఆ రోజుల్లోనే బోలెడు ప్రపోజల్స్ వచ్చాయి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అన్నింట్లో చురుగ్గా పాల్గొనేవాడ్ని. స్కిట్స్ డైరెక్ట్ చేసేవాడిని, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేవాడిని. స్కూల్ అయిపోయాక హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. పొద్దున్న లేవగానే కుంగ్ ఫూ క్లాసులకి పరుగెట్టేవాడ్ని.
దర్శకుడు పూరి జగన్నాధ్ (#PuriJagan) గురించి ఎక్కడా ఎటువంటి వార్తా లేదు. అంటే అతని తదుపరి సినిమా ఏమి చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, అసలు సినిమా పరిశ్రమలో టచ్ లో వున్నాడా లాంటి వార్తలు ఎక్కడా వినపడటం లేదు.
ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.
జనవరి లో సంక్రాంతి పండగ నాడు విడుదల అయిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ లో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది
తేజ డైరెక్షన్‌లో వెండితెరకు పరిచయం అయిన వ్యక్తి ప్రిన్స్ (Prince). ‘నీకు నాకు డాష్ డాష్’ (Neeku Naaku Dash Dash) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘బస్ స్టాప్’ (Bus Stop), ‘నేను శైలజ’ (Nenu Sailaja) వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్