• Home » Rajnath Singh

Rajnath Singh

Pahalgam Terror Attack: త్వరలో గట్టి జవాబిస్తాం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్ వార్నింగ్

Pahalgam Terror Attack: త్వరలో గట్టి జవాబిస్తాం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్ వార్నింగ్

ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్‌నాథ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ

తులసి గబ్బర్డ్‌తో సమావేశమైన విషయాన్ని సామాజిక మాధ్యం 'ఎక్స్'లో రాజ్‌నాథ్ సింగ్ షేర్ చేశారు. రక్షణ, సమాచార షేరింగ్‌తో పాటు, ఇండియా-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.

Rajnath Singh: డీలిమిటేషన్‌తో సీట్ల సంఖ్యపై రాజ్‌నాథ్ క్లారిటీ

Rajnath Singh: డీలిమిటేషన్‌తో సీట్ల సంఖ్యపై రాజ్‌నాథ్ క్లారిటీ

డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఎంకే స్టాలిన్‌కు దీనిపై ఏదైనా అభ్యంతరం ఉంటే వాటిని లేవనెత్తే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందని అన్నారు.

Rajnath Singh: రాహుల్ చైనా వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ నిప్పులు

Rajnath Singh: రాహుల్ చైనా వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ నిప్పులు

రాహుల్ పార్లమెంటు ప్రసంగంలో తప్పుడు ఆరోపణలు చేశారని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఇరువైపులా ట్రెడిషనల్ పెట్రోలింగ్‌ డిస్ట్రబెన్స్‌పైనే ఆర్మీ చీఫ్ చెప్పారని, ఆయన చెప్పని మాటలు చెప్పినట్టుగా రాహుల్ మాట్లాడటం సరికాదని అన్నారు.

Budget 2025: విజనరీ బడ్జెట్.. నిర్మలమ్మపై కేంద్ర మంత్రులు, సీఎంల ప్రశంస

Budget 2025: విజనరీ బడ్జెట్.. నిర్మలమ్మపై కేంద్ర మంత్రులు, సీఎంల ప్రశంస

వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు కేంద్ర హో మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందలు తెలిపారు.

Mahakumbh 2025: త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్‌నాథ్ సింగ్

Mahakumbh 2025: త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్‌నాథ్ సింగ్

మహాకుంభోత్సవం పాల్గొనడం భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశం భావిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, పలువురుపార్టీ నేతలు మహాకుంభ్‌లో పాల్గొన్నారు.

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.

 Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు పార్లమెంటు వెలుపల నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు.

INS F70 Tushil: భారత నౌకాదళంలో చేరిన మరో యుద్ధనౌక.. దీని స్పెషల్ ఏంటంటే..

INS F70 Tushil: భారత నౌకాదళంలో చేరిన మరో యుద్ధనౌక.. దీని స్పెషల్ ఏంటంటే..

భారత నౌకాదళంలో తాజాగా మరో యుద్ధనౌక చేరింది. అదే INS F70 తుశీల్. దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబరు 9న స్కాండినేవియాలోని శీతల జలాలపై ఉన్న రష్యా ఓడరేవు నగరమైన కాలినిన్‌గ్రాడ్‌లో ప్రారంభించారు.

MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..

MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..

తమిళనాడుకు చెందిన పదిమంది జాలర్లను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి