• Home » Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh ON Operation Sindhoor: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం

Rajnath Singh ON Operation Sindhoor: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

Parliament Monsoon Session: 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

Parliament Monsoon Session: 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పాకిస్థాన్‌లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయిసేన భీకరంగా విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చేందుకు కేవియట్‌తో ఆమోదించామని తెలిపారు.

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ విజయ రహస్యం ఇదే

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ విజయ రహస్యం ఇదే

ఆధునిక యుద్ధాల్లో ఒక దేశం గెలుపు, ఓటమిలను లాజిస్టిక్స్ నిర్వహణే నిర్ణయిస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. అయితే లాజిస్టిక్స్ అంటే కేవలం వస్తువులు సరఫరా చేయడం కాదని, వ్యూహాత్మకంగా కీలక రంగమని అన్నారు.

DRDO ULPGM V3: కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డ్రోన్ మిసైల్ ప్రయోగంపై సీఎం చంద్రబాబు హర్షాతిరేకాలు

DRDO ULPGM V3: కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డ్రోన్ మిసైల్ ప్రయోగంపై సీఎం చంద్రబాబు హర్షాతిరేకాలు

కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.

BJP: రాజ్‌నాథ్‌ లేదా నడ్డా!

BJP: రాజ్‌నాథ్‌ లేదా నడ్డా!

భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు.

Rajnath Singh: అల్లూరి గొప్ప పోరాట యోధుడు

Rajnath Singh: అల్లూరి గొప్ప పోరాట యోధుడు

బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు నిర్వహించిన రాబిన్‌హుడ్‌ అల్లూరి సీతారామరాజు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కొనియాడారు.

Rajnath Singh: లక్ష కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోళ్లు

Rajnath Singh: లక్ష కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోళ్లు

దేశ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాలను కొనుగోలు చేయనుంది...

India-China: చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..

India-China: చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..

India-China Defence Ministers Meeting: కింగ్‌డావోలో జరుగుతున్న ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్.. కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభంపై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు ఆరేళ్ల అనంతరం కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి మొదలుకానుంది.

Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్... నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్

Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్... నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్‌కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి