Home » Rajasthan Royals
చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైన సీఎస్‌కే పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికి చేరింది. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు సీఎస్‌కే ఓపెనర్ ఆయుష్ మాత్రే. అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరిగా ఆడిన మాత్రే.. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులను ఓ ఆటాడుకున్నాడు.
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ షురూ అయింది. నామమాత్రంగా మారిన ఈ పోరులో టాస్ నెగ్గాడు రాజస్థాన్ సారథి సంజూ శాంసన్. మరి.. అతడేం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
చెన్నై-రాజస్థాన్ నడుమ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరున ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్‌లో నెగ్గితే ఊపిరి పీల్చుకుంటాయి. మరి.. రెండు జట్లలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు పాయింట్స్ టేబుల్‌ను డిస్ట్రబ్ చేయకపోవచ్చు. కానీ భారత క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా ఈ పోరులో తలపడబోయే ప్లేయర్లు రాణించడం చాలా కీలకమనే చెప్పాలి.
ఐపీఎల్ 2025 మొదట్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉన్న ముంబై (Mumbai Indians) జట్టు, ప్రస్తుతం అగ్రస్థానంలోకి చేరుకుంది. సమన్వయంతో ఆడిన ఆటగాళ్లు వరుసగా ఆరో విజయం నమోదు చేయడం విశేషం. దీంతో ప్రత్యర్థి జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.
Indian Premier League: సిక్స్ కొడితే చాలు.. కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్న 6 కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు. ఐపీఎల్‌లోని ఓ జట్టు ఇచ్చిన ప్రామిస్ ఇది. మరి.. ఏదా టీమ్ అనేది ఇప్పుడు చూద్దాం..
Today IPL Match: రాజస్థాన్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది ముంబై ఇండియన్స్. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో బరిలోకి దిగుతున్న వారిలో ఎవరి ఆట తప్పకుండా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Today IPL Match: ఐపీఎల్‌లో ఇక ప్రతి మ్యాచ్ రవసత్తరంగా జరగనుంది. దీనికి కారణం ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడటమే. ప్లేఆఫ్స్ బెర్తుల లెక్కలు ప్రతి ఫైట్‌తో మారిపోనున్నాయి. ఇవాళ జరగనున్న రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కూ చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
RR vs LSG IPL 2025 Live Updates in Telugu: రాజస్థాన్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫైట్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ మీ కోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.