• Home » Rajastan

Rajastan

Gas Cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్ ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

Gas Cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్ ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

ఓ గ్యాస్ సిలిండర్ ఆకస్మాత్తుగా పేలడం(Gas Cylinder Blast)తో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌(rajasthan) జైపూర్‌(jaipur)లోని జస్లా గ్రామంలో చోటుచేసుకుంది.

Lok Sabha Polls 2024: మొదటి దశలో 12 స్థానాలు.. కాంగ్రెస్ బోణి కొడుతుందా..

Lok Sabha Polls 2024: మొదటి దశలో 12 స్థానాలు.. కాంగ్రెస్ బోణి కొడుతుందా..

సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 102 స్థానాలు ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్‌లో 12 స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు.

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

రాజస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి.

Tejas Plane: కుప్పకూలిన తేజస్ విమానం.. గాల్లో చక్కర్లు కొట్టిన కొద్ది సేపటికే..

Tejas Plane: కుప్పకూలిన తేజస్ విమానం.. గాల్లో చక్కర్లు కొట్టిన కొద్ది సేపటికే..

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్‌లోని ( Jaisalmer ) పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

Loksabha Polls: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ

Loksabha Polls: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ

రాజస్థాన్‌లో గల చురు లోక్ సభ స్థానం నుంచి రాహుల్ కాశ్వాన్ వరసగా రెండు సార్లు గెలుపొందారు. ఈసారి టికెట్ ఇవ్వమని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. దీంతో రాహుల్ కాశ్వాన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సోమవారం నాడు (ఈ రోజు) హస్తం పార్టీలో చేరతారు.

Thunderstorm: ఇటెమో ఎండలు..అటెమో పిడుగుల వానతో ఆరుగురు మృతి

Thunderstorm: ఇటెమో ఎండలు..అటెమో పిడుగుల వానతో ఆరుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) సహా రాజస్థాన్‌(Rajasthan)లో మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు(Rains) మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు.

Crime News: వీడసలు మనిషేనా.. రోగికి ఇంజెక్షన్.. ఐసీయూలోనే అత్యాచారం..

Crime News: వీడసలు మనిషేనా.. రోగికి ఇంజెక్షన్.. ఐసీయూలోనే అత్యాచారం..

అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన యువతిపై ఐసీయూలోనే అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల యువతి అడ్మిన్ అయింది.

Rajasthan: ఐసీయూలో చికిత్స పొందుతున్న భార్యకు భర్త ఫోన్.. దారుణం జరిగిపోయిందని ఆమె చెప్పగానే..

Rajasthan: ఐసీయూలో చికిత్స పొందుతున్న భార్యకు భర్త ఫోన్.. దారుణం జరిగిపోయిందని ఆమె చెప్పగానే..

రాజస్థాన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహిళపై అత్యాచారం జరిగింది.

Teacher: టీచర్ నోటి దురుసు.. సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు

Teacher: టీచర్ నోటి దురుసు.. సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు

రాజస్థాన్‌లో ఓ మహిళ ఉపాధ్యాయురాలు అతిగా ప్రవర్తించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవి పట్ల అనుచితంగా బిహేవ్ చేశారు. ఈ పాఠశాలకు సరస్వతీ ఏం చేశారు..? విద్య కోసం ఏం చేశారని తన నోటి దూలను ప్రదర్శించారు.

Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. జేఈఈ మెయిన్స్‌లో తక్కువ స్కోర్ వచ్చిందని..

Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. జేఈఈ మెయిన్స్‌లో తక్కువ స్కోర్ వచ్చిందని..

కోచింగ్ సెంటర్లకు కేరాఫ్ గా పేరుగాంచిన కోటా.. మరోసారి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి