Home » Rajastan Royals
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించిన శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కెప్టెన్ సంజూ శాంసన్(82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వరుసగా ఐదో సీజన్‌లోనూ శాంసన్ తొలి మ్యాచ్‌లో 50+ స్కోర్‌తో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్ ఆకట్టుకుంటుంది. గాయం తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన వెంటనే రాహుల్ అద్భుత కీపింగ్ నైపుణ్యం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగో మ్యాచ్(4th Match) మొదలు కానుంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య రాజస్థాన్ జైపూర్(jaipur)లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22 నుంచే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్‌కు ముందు టీమిండియా ఆడే చివరి మ్యాచ్ ఇంగ్లండ్‌తో ఆడే ఐదో టెస్టే. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఐపీఎల్ మూడ్ వచ్చేసింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రియాన్ పరాగ్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో రియాన్‌కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించలేదు.
ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేస్‌లో భాగంగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో..
ఐపీఎల్ 2023లో (IPL2023) ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) చెలరేగింది.
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన రాజస్థాన్ రాయల్స్‌పై (Rajastan royals) మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.