• Home » Rajahmundry

Rajahmundry

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్‌ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్‌ను ట్రాక్‌ చేసే పనిలో పడ్డారు. తూర్పు

 Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..

Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..

Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. అలాగే పాస్టర్ ప్రవీణ్‌ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రాజమండ్రిలో ఉద్రిక్తత

రాజమండ్రిలో ఉద్రిక్తత

Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.

పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి

పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తక్కు వ నీటి వినియోగం- దుర్గం

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 12 మంది పడవలో బ్రిడ్జి లంకకు వెళ్లారు. అందరూ తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

purandeswari: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ పురందేశ్వరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అసెంబ్లీ వచ్చింది కేవలం హాజరుకోసం మాత్రమే అని దుయ్యబట్టారు.

Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!

Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్‌ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.

‘తెలుగు’ వెలుగు

‘తెలుగు’ వెలుగు

రాజానగరం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాల యం (జీజీయూ)ప్రాంగణంలో రెండు రోజు లపాటు నిర్వహిస్తున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీజీయూ ప్రాంగణంలో ఆదికవి నన్నయ భట్టారక, రాజరాజ నరేంద్ర, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పేరిట మూడు ప్రధాన వేదికలను ముస్తాబుచేసి తెలుగు భాషా సాహితీ ప్రక్రియలను నిర్వహించారు. ప్రధాన వేదిక చెంతనే ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన అయోధ్య బాలరాముడి ఆలయ

తాజా వార్తలు

మరిన్ని చదవండి